NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/liquid-305d7e73-e63b-4935-80f8-9a516606433b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/liquid-305d7e73-e63b-4935-80f8-9a516606433b-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా అటు తల్లి ప్రేమను మించిన బంధం మరొకటి లేదు అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లి తొమ్మిది నెలలు మోసి జన్మనివ్వడమే కాదు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా కాచుకుంటూ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా తాను ఎదురు నిలబడి ఆ కష్టాన్ని తరిమికొడుతూ ఉంటుంది. అందుకే ఈ భూమి మీద తల్లి కంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఒక తల్లి చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. సాధారణంగా రక్తం పంచుకునిLiquid {#}Shaan;California;Husband;vehicles;police;marriageగుక్క పెట్టి ఏడుస్తున్న బిడ్డకి.. మద్యం తాగించిన తల్లి.. చివరికి?గుక్క పెట్టి ఏడుస్తున్న బిడ్డకి.. మద్యం తాగించిన తల్లి.. చివరికి?Liquid {#}Shaan;California;Husband;vehicles;police;marriageSat, 12 Aug 2023 11:30:00 GMTప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా అటు తల్లి ప్రేమను మించిన బంధం మరొకటి లేదు అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లి తొమ్మిది నెలలు మోసి జన్మనివ్వడమే కాదు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కంటికి రెప్పలా కాచుకుంటూ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా తాను ఎదురు నిలబడి ఆ కష్టాన్ని తరిమికొడుతూ ఉంటుంది. అందుకే ఈ భూమి మీద తల్లి కంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఒక తల్లి చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.


 సాధారణంగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ పాల కోసం ఏడుస్తుంది అంటే  తల్లి మనసు తరుక్కుపోతూ ఉంటుంది. వెంటనే ఎక్కడ ఉన్న ఏం చేస్తున్నావ్ బిడ్డ దగ్గరికి వచ్చి పాలు ఇవ్వడం చేస్తూ ఉంటుంది  కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తున్న చిన్నారికి వైన్ తాగించింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. కాలిఫోర్నియాలోని షాన్ బేర్నార్దినో ప్రాంతంలో  వెలుగు చూసింది. హాని స్టేడిలో టోర్రే అనే 37 ఏళ్ల మహిళ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. వీరి జీవితం సాఫీగా సాగుతుంది. కాగా వీరికి ఒక బిడ్డ పుట్టింది. అయితే భర్త బిజినెస్ పనులు నిమిత్తం మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవాడు.


 అయితే టోర్రేకి షాపింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇటీవల  కారులో బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళింది. అయితే కార్లో బయలుదేరిన సమయంలో మధ్యలో మందు తాగింది   తర్వాత ఆకలికి తట్టుకోలేక బిడ్డ కారులోనే ఏడుస్తుంటే అప్పటికే మద్యం సేవించిన టోర్రే.. బిడ్డకు పాలు ఇవ్వడం మానేసి ఏకంగా లిక్కర్ బాటిల్ తీసుకొని బిడ్డకు పీకలు దాకా మద్యం తాగించింది. అయితే మద్యం మత్తులో  ఉన్న చిన్నారి ఏడుపు మానేసి హాయిగా నిద్ర పోయింది. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కాలిఫోర్నియా పోలీసులు ఎప్పటిలాగానే వాహనాలు తనిఖీలు చేయగా.. సదర మహిళలతో పాటు బిడ్డను పోలీసులు పరిశీలించారు  బిడ్డకు కూడా మద్యం తాగించిన విషయం ఇక తనిఖీల్లో బయటపడింది  వెంటనే ఆమెను అరెస్టు చేసి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>