Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonif36f690c-88e8-49b4-bc8a-a6e9bdd2d0f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonif36f690c-88e8-49b4-bc8a-a6e9bdd2d0f0-415x250-IndiaHerald.jpgటీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి ఘోర అవమానం జరిగింది. ధోనీ లాంటి గొప్ప క్రికెటర్ చేసిన విజ్ఞప్తిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బేఖాతరూ చేసింది. దీంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పై ప్రస్తుతం ధోని ఫ్యాన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే గత రంజీ ట్రోఫీలో తమిళనాడు టీం దారుణ ప్రదర్శన చేసింది. దీంతో ఇక మరోసారి బుచ్చిబాబు టోర్నీని తెరమీదకి తీసుకొచ్చింది అయితే 2016-17 సీజన్ లో చివరిసారిగా ఈ టోర్ని నిర్వహించిన పనులను క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ విండో కేటాయించలేదు. అDhoni{#}MS Dhoni;Chhattisgarh;Tamilnadu;Jharkhand;Legend;Cricket;Chennai;septemberధోనీకి ఘోర అవమానం.. లెజెండ్ కి ఇచ్చే గౌరవం ఇదేనా?ధోనీకి ఘోర అవమానం.. లెజెండ్ కి ఇచ్చే గౌరవం ఇదేనా?Dhoni{#}MS Dhoni;Chhattisgarh;Tamilnadu;Jharkhand;Legend;Cricket;Chennai;septemberSat, 12 Aug 2023 15:00:00 GMTటీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి ఘోర అవమానం జరిగింది.  ధోనీ లాంటి గొప్ప క్రికెటర్ చేసిన విజ్ఞప్తిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బేఖాతరూ చేసింది. దీంతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పై ప్రస్తుతం ధోని ఫ్యాన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే గత రంజీ ట్రోఫీలో తమిళనాడు టీం దారుణ ప్రదర్శన చేసింది. దీంతో ఇక మరోసారి  బుచ్చిబాబు టోర్నీని తెరమీదకి తీసుకొచ్చింది  అయితే 2016-17 సీజన్ లో చివరిసారిగా ఈ టోర్ని నిర్వహించిన పనులను క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ విండో కేటాయించలేదు. అయితే ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ఫ్రీ సీజన్ నిర్వహించేందుకు మరోసారి సిద్ధమైంది.


 దేశవ్యాప్తంగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి అని చెప్పాలి. నాలుగు రోజుల ఫార్మాట్లో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా ఈ టోర్ని నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూలు కూడా ఫిక్స్ చేసింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 12 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. అయితే టోర్నీలో జార్ఖండ్ టీం ను భాగం చేయాలని మహేంద్రసింగ్ ధోని స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. అయితే ధోనీ లాంటి క్రికెటర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ధోని కోసమైనా ఆ పని చేస్తారు. కానీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాత్రం ధోని రిక్వెస్ట్ ను పట్టించుకోలేదు.


 అయితే ఇప్పటికే టోర్నీలో 12 జట్లు ఉండడంతో ఇక మహేంద్రసింగ్ ధోని రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకోలేకపోయాము అంటూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. సర్వీసెస్ టీం తో పాటు ఛత్తీస్గఢ్ కూడా ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించాయి. కానీ టైట్ షెడ్యూల్ కారణంగా ఆ టీమ్స్ ని కూడా ఆడించలేని పరిస్థితులకు ఉంది. ఈ టోర్నీతో ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుంది అని టీఎంసీఏ సెక్రటరీ పలాని తెలిపారు   అయితే ధోని రిక్వెస్ట్ చేసిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బేఖాతరూ చేయడంపై ధోని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తమిళనాడు జట్టుకి ఆడుతున్న ధోని జట్టును ఛాంపియన్గా నిలిపితే మీరు ధోనికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పంజాబ్‌లో పరువు హత్య.. కూతురిని చంపి.. అంతటితో ఆగకుండా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>