MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-f5c68f03-c7c9-4f66-837c-b8cb6b5744b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-f5c68f03-c7c9-4f66-837c-b8cb6b5744b9-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి కి తమ్ముడు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సంవత్సరం రవితేజ సోలో హీరోగా రావణాసుర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇకపRaviteja{#}Cinema;Mass;ravi teja;Box office;Chiranjeevi;Tammudu;Thammudu;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;vamsi;abhishek;renu desai;October;Telugu;Tamil;Kannada;Hindi;India;Evening;Postersఈరోజు ఆ సమయానికి "టైగర్ నాగేశ్వరరావు" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!ఈరోజు ఆ సమయానికి "టైగర్ నాగేశ్వరరావు" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!Raviteja{#}Cinema;Mass;ravi teja;Box office;Chiranjeevi;Tammudu;Thammudu;Thummala Nageswara Rao;Akkineni Nageswara Rao;vamsi;abhishek;renu desai;October;Telugu;Tamil;Kannada;Hindi;India;Evening;PostersSat, 12 Aug 2023 13:46:00 GMTమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి కి తమ్ముడు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సంవత్సరం రవితేజ సోలో హీరోగా రావణాసుర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. 

ఈ సినిమాలో రవితేజ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ ఉండగా రేణు దేశాయ్మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ లో ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు ఓ అదిరిపోయే మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ మూవీ మేకర్స్ ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రకటిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>