MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-6cbb9785-095a-4e3c-b77c-b924500a9f27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-6cbb9785-095a-4e3c-b77c-b924500a9f27-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే గత కొద్ది కాలంగా మాత్రం రజిని బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రజిని "జైలర్" అనే మూవీ:లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రజిని ఆఖరుగా నటించిన నాలుగRajini {#}Darbar;Petta;Karthik;Box office;Hero;Telugu;Cinemaరజిని ఆఖరి 4 మూవీలలో తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయంలో టాప్ లో నిలిచిన "జైలర్" మూవీ..!రజిని ఆఖరి 4 మూవీలలో తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయంలో టాప్ లో నిలిచిన "జైలర్" మూవీ..!Rajini {#}Darbar;Petta;Karthik;Box office;Hero;Telugu;CinemaSat, 12 Aug 2023 14:00:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే గత కొద్ది కాలంగా మాత్రం రజిని బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రజిని "జైలర్" అనే మూవీ:లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా రజిని ఆఖరుగా నటించిన నాలుగు మూవీ లతో పోలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయంలో టాప్ లో నిలిచింది. అదేంటో తెలుసుకుందాం ... రజిని కొంత కాలం క్రితం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పేట అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ తర్వాత రజిని ... మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.52 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మూవీ తర్వాత రజిని "పెద్దన్న" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే తాజాగా రజిని నటించిన జైలర్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.01 కోట్ల కలెక్షన్ లను రాబట్టి రజిని నటించిన ఆఖరి 4 మూవీ లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రాబట్టిన కలెక్షన్ ల విషయంలో ప్రథమ స్థానంలో నిలిచింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>