Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci5cfc5828-7a71-4269-aaae-0bd4a72a62bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci5cfc5828-7a71-4269-aaae-0bd4a72a62bc-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ఆటగాళ్లు బీసీసీఐ పై భారత ఆటగాళ్లపై ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు పాకిస్తాన్ మాజీలు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బాడ్ సైతం టీమిండియా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురు ప్లేయర్లు లేకపోతే టీమిండియా పరిస్థితి బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ ముగ్గురు ప్లేయర్లు టీమిండియాలో కBcci{#}West Indies;Salman Khan;BCCI;VIRAT KOHLI;Bangladesh;Pakistan;Indiaఆ ముగ్గురు లేకుంటే.. టీమిండియా బంగ్లాదేశ్ కంటే దారుణం?ఆ ముగ్గురు లేకుంటే.. టీమిండియా బంగ్లాదేశ్ కంటే దారుణం?Bcci{#}West Indies;Salman Khan;BCCI;VIRAT KOHLI;Bangladesh;Pakistan;IndiaSat, 12 Aug 2023 13:00:00 GMTపాకిస్తాన్ ఆటగాళ్లు బీసీసీఐ పై భారత ఆటగాళ్లపై ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు పాకిస్తాన్ మాజీలు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి  పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బాడ్ సైతం టీమిండియా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురు ప్లేయర్లు లేకపోతే టీమిండియా పరిస్థితి బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు.


 ప్రస్తుతం ఆ ముగ్గురు ప్లేయర్లు టీమిండియాలో కనిపించకపోవడంతో  టీమిండియా ఆట తీరు బంగ్లాదేశ్ ను తలపిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరో కాదు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఫేసర్ బుమ్రా. అయితే ఈ ముగ్గురు కీలక ప్లేయర్లు లేకుండా వన్డే సిరీస్ లో పేలవ ప్రదర్శన చేసింది   టి20 సిరీస్ లో కూడా వెస్టిండీస్ కు గడ్డి పోటీ ఇవ్వలేక పోతుంది. టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్ ప్రదర్శన టీమిండియా భవిష్యత్తుపై ఆందోళన కలిగిన చూస్తూ ఉంది.


 రోహిత్, కోహ్లీ రిటర్మెంట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్న తలెత్తుతుంది. ఇదే విషయం పై సల్మాన్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయ్. బుమ్రా, కోహ్లీ, రోహిత్ లాంటి ఆటగాళ్ళు లేకపోతే టీమిండియా  భవిష్యత్తు కూడా బంగ్లాదేశ్ లాగా బలహీనంగా కనిపిస్తుంది  ఎందుకంటే ఇన్నాళ్లు టీమ్ ఇండియాను కాపాడుకుంటూ వస్తుంది ఈ ముగ్గురే. ఐపీఎల్ వల్ల టీమిండియా మూడు జట్లు తయారు చేయొచ్చు  కానీ విజయాలు మాత్రం అందుకోలేరు. భారత ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడటం లేదు. కానీ సీనియర్స్ లేకపోతే టీం లో నాణ్యత లోపిస్తుంది అన్నది మాత్రం వాస్తవం అంటూ సల్మాన్ బాటిల్ వ్యాఖ్యానించాడు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>