MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/missshetty-mister-policity-movie655b26f2-1f12-4b29-8312-73a7f34b445a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/missshetty-mister-policity-movie655b26f2-1f12-4b29-8312-73a7f34b445a-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా కలిసిన నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల తేదీ సమయంలో మాత్రం చిత్ర బృందం వాయిదా వేస్తూనే ఉంది. దీంతో అభిమానులు సైతం విసుగొచ్చేలా చేస్తోంది. ఈ చిత్రాన్ని UV బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రతిసారి విడుదల తేదీ ప్రకటించడంతోపాటు అలా కన్ఫామ్ అయ్యేలోపు మళ్ళీ వాయిదా పడుతూనే ఉంది. ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల చేతMISSSHETTY MISTER POLICITY;MOVIE{#}anoushka;Nishabdham;Nishabdam;Mister;Smart phone;mahesh babu;June;Hero;september;Success;Chitram;Cinemaఈసారైనా ఈ శెట్టిల జోడి ఫిక్స్ చేస్తారా..?ఈసారైనా ఈ శెట్టిల జోడి ఫిక్స్ చేస్తారా..?MISSSHETTY MISTER POLICITY;MOVIE{#}anoushka;Nishabdham;Nishabdam;Mister;Smart phone;mahesh babu;June;Hero;september;Success;Chitram;CinemaSat, 12 Aug 2023 08:00:00 GMTయంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా కలిసిన నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల తేదీ సమయంలో మాత్రం చిత్ర బృందం వాయిదా వేస్తూనే ఉంది. దీంతో అభిమానులు సైతం విసుగొచ్చేలా చేస్తోంది. ఈ చిత్రాన్ని UV బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రతిసారి విడుదల తేదీ ప్రకటించడంతోపాటు అలా కన్ఫామ్ అయ్యేలోపు మళ్ళీ వాయిదా పడుతూనే ఉంది. ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగస్టు కి వాయిదా వేయడం జరిగింది.


కానీ అనుకున్నట్లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.. మొదట జూన్ అన్నారు ఆ తర్వాత జులై అన్నారు కాని చివరికి ఆగస్టు కన్ఫర్మ్ చేయగా మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. దీంతో పలువురు నేటిజెన్లు ఈ డేట్ అయినా ఈ సినిమాని థియేటర్కు తీసుకువస్తారా రారా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమాని ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నారో ఎందుకు అర్థం కావలేదు అంటూ తెలుపుతున్నారు అభిమానులు ఇలా పోస్ట్ ఫోన్ చేయడం వల్ల ఈ సినిమా పైన ఆసక్తి కూడా తగ్గిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా అనుష్క కోసమే చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అనుష్క సినిమా విడుదల కాగా చాలా ఏళ్ళు అవుతుంది చివరిగా నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అనుష్క సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత మళ్ళీ చాలా రోజులకు ఒక సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాని మహేష్ బాబు పిదర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హద్దులు లేని అందాల ఆరబోతతో కుర్రకారు ప్రేక్షకులను రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>