Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci8086589d-dddf-4d4e-af8d-257c39d2e3b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci8086589d-dddf-4d4e-af8d-257c39d2e3b9-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అటు టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది బీసీసీఐ. వరల్డ్ కప్ ప్రాపబిల్స్ లో ఉన్న ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు.. ఇక ప్రత్యామ్నాయ జట్టును ఆయా సిరీస్ లకు పంపించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఐర్లాండ్ పర్యటనకు కూడా ఇలాగే టీమ్ ఇండియా బీ జట్టును పంపబోతుంది అన్న విషయం తెలిసిందే. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు మ్యాచ్Bcci{#}lakshman;Ireland;rahul;Rahul Sipligunj;Cricket;World Cup;India;Newsకోచ్ లేకుండానే ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. ఎందుకంటే?కోచ్ లేకుండానే ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. ఎందుకంటే?Bcci{#}lakshman;Ireland;rahul;Rahul Sipligunj;Cricket;World Cup;India;NewsSat, 12 Aug 2023 07:26:00 GMTవరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అటు టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది బీసీసీఐ. వరల్డ్ కప్ ప్రాపబిల్స్ లో ఉన్న ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు.. ఇక ప్రత్యామ్నాయ  జట్టును ఆయా సిరీస్ లకు పంపించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఐర్లాండ్ పర్యటనకు కూడా ఇలాగే టీమ్ ఇండియా బీ జట్టును పంపబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడిపోతుంది. అయితే ఈ టి20 సిరీస్ కోసం ఇండియా జట్టు వివరాలను ప్రకటించింది. ఏకంగా 18 మంది సభ్యులతో కూడిన వివరాలను తెలిపింది. అయితే ఇక ఎన్నో రోజులుగా గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు అతనికి కెప్టెన్సీ కూడా అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఈనెల 18వ తేదీ నుంచి ఇక ఐర్లాండ్తో మూడు టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక బుమ్రా తన కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇప్పుడు ఐర్లాండ్  సిరీస్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారిపోయింది. బుమ్రా కెప్టెన్సీలో  ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీమ్ ఇండియా కోచ్ లేకుండానే అక్కడ సిరీస్ ఆడబోతుండట  అయితే ఈ సిరీస్ కు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గైర్హాజరితో వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తారు అనే వార్తలు వినిపించాయ్. అయితే ఈ సిరీస్ కు అటు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు అన్నది నేషనల్ క్రికెట్ అకాడమీ తెలిపింది. దీంతో కోచ్ లేకుండానే అటు టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళబోతుంది. అయితే వీవీఎస్ లక్ష్మణ్ లేకపోవడంతో సీతాన్షు కోటక్, సాయి రాజులు ఇక టీమిండియా బాధ్యతలను పర్యవేక్షిస్తూ ఉంటారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హద్దులు లేని అందాల ఆరబోతతో కుర్రకారు ప్రేక్షకులను రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>