MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varune6ffd356-076c-4d67-8b4e-79dc33a5eecd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varune6ffd356-076c-4d67-8b4e-79dc33a5eecd-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రవీణ్ సత్తార్ ఒకరు ఈయన చందమామ కథలు మూవీ తో తన కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈ యువ దర్శకుడు గుంటూరు టాకీస్ ... గరుడవేగ ... ది ఘోస్ట్ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ హీరో రాజ శేఖర్ తో నిర్మించిన గరుడ వేగ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ ద్వారా ఈ దర్శకుడికి కూడా మంచి గుVarun{#}prince;sekhar;Guntur Talkies;Chandamama Kathalu;praveen;Yuva;arjuna;Darsakudu;Heroine;Director;cinema theater;Hero;Box office;Cinema"గాండేవదార అర్జున" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"గాండేవదార అర్జున" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Varun{#}prince;sekhar;Guntur Talkies;Chandamama Kathalu;praveen;Yuva;arjuna;Darsakudu;Heroine;Director;cinema theater;Hero;Box office;CinemaSat, 12 Aug 2023 14:09:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రవీణ్ సత్తార్ ఒకరు ఈయన చందమామ కథలు మూవీ తో తన కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈ యువ దర్శకుడు గుంటూరు టాకీస్ ... గరుడవేగ ... ది ఘోస్ట్ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ హీరో రాజ శేఖర్ తో నిర్మించిన గరుడ వేగ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది.

అలాగే ఈ మూవీ ద్వారా ఈ దర్శకుడికి కూడా మంచి గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాక్షా వైద్య హీరోయిన్ గా రూపొందన గాండేవదార అర్జున సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన 24 గంటల్లో 4.24 మిలియన్ న్యూస్ ను ... 72 కే లైక్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>