Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/metro3e138e87-c7b3-4030-8243-4b703263e837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/metro3e138e87-c7b3-4030-8243-4b703263e837-415x250-IndiaHerald.jpgజనాలకు జర్నీ ఇబ్బందులను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ మెట్రో ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన విషయాలలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వాలనుకున్న ఎంతోమంది యువతి యువకులు ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేస్తూ ఇక ఫాలోవర్లను సంపాదించుకుంటే ఇక ఎంతోమంది లవర్స్ కి అయితే అటు లవర్స్ స్పాట్ గా మారిపోయింది ఢిల్లీ మెట్రో. చుట్టూ చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోని లవర్స్.. ఏకంగా రొమాన్స్ లో మునిగి తేలిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని ఘటనల్లోMetro{#}Shivam;Delhi;House;police;Journeyమెట్రో స్టేషన్లు.. యువకుడు పిచ్చి పని.. మహిళను చూస్తూ?మెట్రో స్టేషన్లు.. యువకుడు పిచ్చి పని.. మహిళను చూస్తూ?Metro{#}Shivam;Delhi;House;police;JourneyFri, 11 Aug 2023 10:00:00 GMTజనాలకు జర్నీ ఇబ్బందులను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ మెట్రో ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన విషయాలలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వాలనుకున్న ఎంతోమంది యువతి యువకులు ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేస్తూ ఇక ఫాలోవర్లను సంపాదించుకుంటే ఇక ఎంతోమంది లవర్స్ కి అయితే అటు లవర్స్ స్పాట్ గా మారిపోయింది ఢిల్లీ మెట్రో. చుట్టూ  చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోని లవర్స్.. ఏకంగా రొమాన్స్ లో మునిగి తేలిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇంకొన్ని ఘటనల్లో ఏకంగా మహిళా ప్రయాణికుల పట్ల కొంతమంది కామందులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవాలోకి చెందినదే. ఢిల్లీ మెట్రో స్టేషన్ లో మరో అవాంఛనీయ ఘటన ద్వారా వార్తల్లో నిలిచింది. ఏకంగా ఢిల్లీ మెట్రో స్టేషన్ లో హుందాగా ప్రవర్తించాల్సిన ఒక వ్యక్తి వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. అయితే ఇలా ఢిల్లీ మెట్రో స్టేషన్ లో పిచ్చి పని చేసి ఏకంగా యువతిని వేధింపులకు పాల్పడిన యువకుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.


 వివరాల్లోకి వెళితే.. మండి హౌస్ స్టేషన్ లో రైలు దిగిన ఒక మహిళ.. తన ఫ్రెండ్ కోసం అక్కడే ఫ్లాట్ ఫారం పై ఎదురుచూస్తూ ఉంది. అయితే ఆమెకు ఎదురుగా ఉన్న ప్లాట్ ఫామ్ పై నిలబడి ఉన్నాడు శివం శర్మ అనే యువకుడు. అయితే ఇక సదరు యువతీని చూస్తూ పిచ్చి పని చేశాడు. ఏకంగా స్వయం సంతృప్తి చర్యకు దిగాడు. హస్తప్రయోగం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక అది గమనించిన సదరు మహిళ వెంటనే భయపడిపోయింది. ఇక ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పిచ్చి పని చేసిన సదరు యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు అతను ఫార్మసిటికల్ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>