MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiarae16e4e74-de99-4a6a-aef4-e48135e72c4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiarae16e4e74-de99-4a6a-aef4-e48135e72c4d-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ నటి తెలుగు లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మూవీ లోను ... రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ మూవీ లోను హీరోయిన్ గా నటించింది. ఇందులో భరత్ అనే నేను మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఇప్పటికే రెండు తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు సినKiara{#}boyapati srinu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Ram Charan Teja;GEUM;Vinaya Vidheya Rama;koratala siva;Kiara Advani;Telugu;shankar;Heroine;BEAUTY;mahesh babu;media;Hindi;Cinema;Beautiful;Indianఅల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన కియారా..!అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన కియారా..!Kiara{#}boyapati srinu;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Ram Charan Teja;GEUM;Vinaya Vidheya Rama;koratala siva;Kiara Advani;Telugu;shankar;Heroine;BEAUTY;mahesh babu;media;Hindi;Cinema;Beautiful;IndianFri, 11 Aug 2023 06:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ నటి తెలుగు లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మూవీ లోను ... రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ మూవీ లోను హీరోయిన్ గా నటించింది. 

ఇందులో భరత్ అనే నేను మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఇప్పటికే రెండు తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ నటి ఈ సినిమాతో పాటు పలు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇలా వరుస క్రేజీ సినిమాలతో ఎంతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటి అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది . అందులో భాగంగా తాజాగా కియారా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న అల్ట్రా స్టైలిస్ట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోపీచంద్ "బీమా" మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>