Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith435f17f6-58f6-48fa-aa89-e3880d0d48ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith435f17f6-58f6-48fa-aa89-e3880d0d48ad-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీతో పాటు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపద్యంలో.. ఈ గాయపడిన ఆటగాళ్లు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తారా లేదా అనే విషయంపై టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఒకవేళ ఇలా గాయం బారిన పడిన ఆటగాళ్లు తిరిగి రాకపోతే కీలక ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా టోర్నీలలో బరిలోకి దిగాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు గాయం బారిన పట్టిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ Rohith{#}Shreyas Iyer;Rohit Sharma;BCCI;World Cup;rahul;Rahul Sipligunj;Cricket;India;Newsఅయ్యర్, రాహుల్ జట్టులోకి వస్తారని.. నమ్మకం పెట్టుకోవద్దు : రోహిత్అయ్యర్, రాహుల్ జట్టులోకి వస్తారని.. నమ్మకం పెట్టుకోవద్దు : రోహిత్Rohith{#}Shreyas Iyer;Rohit Sharma;BCCI;World Cup;rahul;Rahul Sipligunj;Cricket;India;NewsFri, 11 Aug 2023 09:45:00 GMTగత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద  తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీతో పాటు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపద్యంలో.. ఈ గాయపడిన ఆటగాళ్లు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తారా లేదా అనే విషయంపై టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఒకవేళ ఇలా గాయం బారిన పడిన ఆటగాళ్లు తిరిగి రాకపోతే కీలక ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా టోర్నీలలో బరిలోకి దిగాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు గాయం బారిన పట్టిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.


 అదిగో వస్తారు ఇదిగో వస్తారు అని వార్తలు రావడం తప్ప.. ఇక వారిద్దరు ఫిట్నెస్ సాధించారా లేదా అన్న విషయంపై అటు బీసీసీఐ కూడా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. అయితే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నాటికి వాళ్ళు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ క్రమంలోనే గాయాల నుంచి కోలుకుంటున్న రాహుల్, అయ్యర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయాలు సర్జరీల నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ మునుపటిలా క్రికెట్ లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


 ఎందుకంటే ఒక్కసారి గాయం బారిన పడిన ఆటగాడు జట్టుకు క్రికెట్ కి దూరమైన తర్వాత మళ్లీ కోలుకున్న తర్వాత వారికోసం జట్టులో స్థానం సిద్ధంగా ఉందని ఎవరికి కూడా హామీ ఇవ్వలేము. ఎందుకంటే భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా పోటీ పడాల్సిందే. ఇక త్వరలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టు కూర్పు గురించి చర్చిస్తాము అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పించాడు. అయితే రోహిత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీని ప్రకారం చూసుకుంటే గాయం నుంచి కోల్కున్నప్పటికీ అయ్యర్, రాహుల్ జట్టులోకి వస్తారు అనే నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు అన్నట్లుగా రోహిత్ కామెంట్ చేశాడని అందరూ భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>