BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan2eb095ff-e019-4122-8a00-cf33a7e04f6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan2eb095ff-e019-4122-8a00-cf33a7e04f6a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌కు మరో ఝలక్ తగలబోతోంది. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చంద్రబాబును కలిసి బొకే అందచేసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు.. దాదాపు 20నిమిషాల పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తననును ఏపీలో అడుగుపెట్టకుండా భయభ్రాంతులకు గురుచేశారని.. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతోనే రాష్ట్రానికి వచ్చి ఆయన్ని కలిశానని తాడికొండ ఎమ్మెల్యే ఉJAGAN{#}Vundavalli Sridevi;Srikakulam;Thadikonda;CBN;YCP;Jagan;CM;MLA;Leaderజగన్‌కు జలక్‌.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?జగన్‌కు జలక్‌.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?JAGAN{#}Vundavalli Sridevi;Srikakulam;Thadikonda;CBN;YCP;Jagan;CM;MLA;LeaderFri, 11 Aug 2023 11:00:00 GMTఏపీ సీఎం జగన్‌కు మరో ఝలక్ తగలబోతోంది. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చంద్రబాబును కలిసి బొకే అందచేసిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దంపతులు.. దాదాపు 20నిమిషాల పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో సమావేశమయ్యారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తననును ఏపీలో అడుగుపెట్టకుండా భయభ్రాంతులకు గురుచేశారని.. చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతోనే  రాష్ట్రానికి వచ్చి ఆయన్ని కలిశానని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంటున్నారు. కష్టాల్లో ఉండి కన్నీరు పెట్టుకున్న సమయంలో వైకాపా గుండాల నుంచి నాకు రక్షణ కల్పించింది చంద్రబాబేనని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రస్తుతం మర్యాద పూర్వకంగానే చంద్రబాబుని కలిశానని.. త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని అన్నారు. జగన్ చెప్పే నాడు -నేడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో వివరిస్తానన్న శ్రీదేవి.. ఒక విజనరీ లీడర్ ని కలవటం ఎంతో సంతోషంగానని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>