BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/onion-277fd7e1-cdb8-474b-87de-801beba6594a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/onion-277fd7e1-cdb8-474b-87de-801beba6594a-415x250-IndiaHerald.jpgఅసలు దేశావ్యాప్తంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు ఎంతగానో మండిపోతున్నాయి. రోజురోజుకు ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో సామాన్యుడిపై ఖచ్చితంగా తీవ్ర భారం పడుతోంది. కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో పేదోడి బతుకు చాలా దారుణంగా మారిపోతోంది.ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా టమాట ధరలు మండిపోవడంతో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనల్ని కన్నీళ్లు పెట్టించే రోజులు అతి త్వరలో రానున్నాయి.ప్రస్తుతం మార్కెట్‌లో టమాట ధరలు మొత్తం రూ.200 దాటాయి. అలాగే ఇదే సమయంలో ఉల్లి ధర కూడా పెరుగుతుందని మార్కెట్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నONION {#}Onion;vegetable marketదిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న ఉల్లి ధర?దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న ఉల్లి ధర?ONION {#}Onion;vegetable marketFri, 11 Aug 2023 19:12:00 GMTఅసలు దేశావ్యాప్తంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు ఎంతగానో మండిపోతున్నాయి. రోజురోజుకు ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో సామాన్యుడిపై ఖచ్చితంగా తీవ్ర భారం పడుతోంది. కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడంతో పేదోడి బతుకు చాలా దారుణంగా మారిపోతోంది.ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా టమాట ధరలు మండిపోవడంతో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనల్ని కన్నీళ్లు పెట్టించే రోజులు అతి త్వరలో రానున్నాయి.ప్రస్తుతం మార్కెట్‌లో టమాట ధరలు మొత్తం రూ.200 దాటాయి. అలాగే ఇదే సమయంలో ఉల్లి ధర కూడా పెరుగుతుందని మార్కెట్‌ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నాటికి ఉల్లి ధరలు ఖచ్చితంగా రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది.ఇక రానున్న నెలల్లో ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.28 నుంచి రూ.32 వరకు విక్రయిస్తున్నారు. వచ్చే నెలకి కిలోకు 70-80 రూపాయలు ఉండవచ్చు.ఇక ఆగస్టు చివరలో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే సరఫరా తగ్గడం వల్ల ఈ పెరుగుదల అనేది ఉండవచ్చు.


ఈ సమయంలో ఉల్లి ధర కిలో రూ.60-70 దాకా పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ నివేదిక పేర్కొంటోంది.ఇక రబీ ఉల్లిపాయలు ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో విక్రయం కారణంగా బహిరంగ మార్కెట్‌లో రబీ స్టాక్ సెప్టెంబర్‌కు బదులుగా ఆగస్టు నెల నుంచి తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో ఉల్లి నిల్వలు బాగా పెరుగుతాయి. సాధారణ ప్రజలు 15 నుంచి 20 రోజుల పాటు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.ఇక ఉల్లి ధరలు తగ్గడంతో రైతులు ఈసారి ఉల్లిని తక్కువగా సాగు చేశారు. అదే సమయంలో వర్షం, వరద ప్రభావం కూడా ఉల్లిపైనా పడడం ప్రారంభించింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఉల్లి సరఫరా అనేది క్రమంగా తగ్గుతోంది. స్టాక్‌లో ఉంచిన ఉల్లి వచ్చే నెల నుంచి బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగడానికి ఇదే కారణం. ఏదీ ఏమైనా టమోటా తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వంతు రానుంది.అందుకే వచ్చే నెల నాటికి ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>