MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-warning17cb3a83-2fdf-4a15-bc92-924247c0da2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-warning17cb3a83-2fdf-4a15-bc92-924247c0da2f-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో పై నిరంతరం ఏవో విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారం వల్ల కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. దీంతో ఈ షో చూసే ప్రేక్షకులకు కూడా గట్టి షాక్ తగులుతూనే ఉంది. తెలుగు టెలివిజన్ షోలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో పేరు సంపాదించింది. గేమ్ షో కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత మన దగ్గర బుల్లితెర పైన గేమ్ షోలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ సూపర్ స్టార్ ఆ గేమ్ కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. హిందీలో మాత్రం గేమ్ షోకి మంచి క్రేజ్ ఉన్నది.. ఇప్పటివరకు తెలుగులో BIGBOSS ;WARNING{#}Nani;Akkineni Nagarjuna;Rajani kanth;GEUM;Reality Show;Bigboss;NTR;police;Telugu;courtబిగ్ బాస్ షో నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ..!!బిగ్ బాస్ షో నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ..!!BIGBOSS ;WARNING{#}Nani;Akkineni Nagarjuna;Rajani kanth;GEUM;Reality Show;Bigboss;NTR;police;Telugu;courtFri, 11 Aug 2023 10:00:00 GMTబిగ్ బాస్ షో పై నిరంతరం ఏవో విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారం వల్ల కూడా ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. దీంతో ఈ షో చూసే ప్రేక్షకులకు కూడా గట్టి షాక్ తగులుతూనే ఉంది. తెలుగు టెలివిజన్ షోలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ షో పేరు సంపాదించింది. గేమ్ షో కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత మన దగ్గర బుల్లితెర పైన గేమ్ షోలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ సూపర్ స్టార్గేమ్ కి హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.


హిందీలో మాత్రం గేమ్ షోకి మంచి క్రేజ్ ఉన్నది.. ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ హోస్టుగా మొదలైన బిగ్ బాస్ షోకే చేశారు. ఇప్పుడు ఏడో సీజన్ కి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత నాని ఆ తర్వాత నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే బిగ్బాస్ అనేది ఎంత పాపులర్ అయిందో విమర్శల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. ఈ గేమ్ షోపై ఇప్పటికే చాలామంది అభ్యంతరాలను కూడా తెలియజేయడం జరిగింది.

బిగ్బాస్ షో ను నిలిపేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది.. తాజాగా సీజన్ సెవెన్ కు సంబంధించి నిలిపేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా సీజన్ సెవెన్ కి కూడా ప్రారంభమయ్యే ముందు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రతి సీజన్లో కూడా జరిగే ఎటువంటి వివాదాల నేపథ్యంలో  నిర్వాహకులకు సైతం పోలీసులు ఒక ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెంట్ల పట్ల పలు జాగ్రత్తలు వ్యవహరించాలి అంటూ పోలీసులు సైతం ఈ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను దృశ్య కాంట్రవర్సీ కంటెస్టెంట్ పట్ల అప్రమత్తంగా కూడా వ్యవహరించాలని సెలక్షన్స్ సమయంలో క్యాస్టింగ్ కోచ్ అంటే అంశాల పైన తావు లేకుండా ఉండాలని సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>