MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-b019fbe6-98dd-4e21-996f-99b25fb93d28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-addala-b019fbe6-98dd-4e21-996f-99b25fb93d28-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే కొంత మంది మాత్రమే డైరెక్షన్ వహించిన మొదటి మూవీ తోనే ఫుల్ క్రేజీ సక్సెస్ ను అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీకాంత్ అడ్డాలో ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా రూపొందిన కొత్త బంగారులోకం అనే సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కిSrikanth addala {#}Asuran;Sri Venkateshwara Creations;Seethamma Vakitlo Sirimalle Chettu;Pollachi;Brahmotsavam;Narappa;srikanth;Darsakudu;Blockbuster hit;dil raju;Telugu;Success;Director;Venkatesh;Cinema"పెదకాపు 1" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"పెదకాపు 1" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Srikanth addala {#}Asuran;Sri Venkateshwara Creations;Seethamma Vakitlo Sirimalle Chettu;Pollachi;Brahmotsavam;Narappa;srikanth;Darsakudu;Blockbuster hit;dil raju;Telugu;Success;Director;Venkatesh;CinemaFri, 11 Aug 2023 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే కొంత మంది మాత్రమే డైరెక్షన్ వహించిన మొదటి మూవీ తోనే ఫుల్ క్రేజీ సక్సెస్ ను అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీకాంత్ అడ్డాలో ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా రూపొందిన కొత్త బంగారులోకం అనే సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది .ఇలా రెండు మూవీ లతో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ముకుంద ... బ్రహ్మోత్సవం లాంటి రెండు భారీ డిజాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. 

మూవీ లతో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగులో పడిపోయింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అసురన్ మూవీ ని తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో నారప్ప పేరుతో తెరకెక్కించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు "పెదకాపు 1" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఈ  మూవీ షూటింగ్ పొల్లాచి లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పొల్లాచి లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను "శ్లోక ఎంటర్టైన్మెంట్" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>