Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/tollywood-3dbaef2c-9650-451e-80cc-e3ad32cc3893-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_oldisgold/tollywood-3dbaef2c-9650-451e-80cc-e3ad32cc3893-415x250-IndiaHerald.jpgభారత జట్టు తరఫున ఎక్కువ కాలం పాటు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న క్రికెటర్లు ఎవరూ ఉంటే ఒకప్పుడు ఈ లిస్టులో పృథ్వి షా పేరు కూడా మొదటి వరుసలో వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరికంటే ముందుగానే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ప్రతి విషయం తెలిసిందే. ఇక ఫ్యూచర్ స్టార్ అవుతాడని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో అతను వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడి.. జట్టులో చోటు కూడా దక్కించుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు అని చెప్పాలి. పేలవమైన ఫామ్ తో.. ఫిట్నెస్ సమస్యలతో జట్Tollywood.{#}prudhvi raj;Cricket;England;World Cupటీమిండియాలో ఛాన్సా.. అలాంటి ఆలోచనే లేదు : పృద్విషాటీమిండియాలో ఛాన్సా.. అలాంటి ఆలోచనే లేదు : పృద్విషాటీమిండియాలో ఛాన్సా.. అలాంటి ఆలోచనే లేదు : పృద్విషాటీమిండియాలో ఛాన్సా.. అలాంటి ఆలోచనే లేదు : పృద్విషాTollywood.{#}prudhvi raj;Cricket;England;World CupFri, 11 Aug 2023 21:55:06 GMTభారత జట్టు తరఫున ఎక్కువ కాలం పాటు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న క్రికెటర్లు ఎవరూ ఉంటే ఒకప్పుడు ఈ లిస్టులో పృథ్వి షా పేరు కూడా మొదటి వరుసలో వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరికంటే ముందుగానే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ప్రతి విషయం తెలిసిందే. ఇక ఫ్యూచర్ స్టార్ అవుతాడని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో అతను వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడి.. జట్టులో చోటు కూడా దక్కించుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు అని చెప్పాలి.


 పేలవమైన ఫామ్ తో.. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన అతను ఐపీఎల్లో వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇక భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పృథ్వి షాపై అంచనాలు పెట్టుకోవడమే మానేశారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ వన్డే కప్ టోర్నీలో ఇటీవల పృథ్వి షా చెలరేగిపోయాడు   నార్థాంప్థన్ షైర్ తరఫున ఆడుతున్న పృథ్వి షా సోమర్ సెర్ షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 153 బంతుల్లో 244 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి  అయితే మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ పృథ్వి షా మెరుపు ఇన్నింగ్స్ అందరిలో అది కొత్త ఆలోచనలు వచ్చేలా చేసింది. పృద్విషా జట్టులోకి వస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు


 అయితే పృద్విషా మాత్రం ప్రస్తుతం భారత జట్టులోకి రావడం గురించి తనకు ఆలోచనలేదు అంటూ చెప్పడం సంచలనంగా మారిపోయింది  నేనిక్కడికి అనుభవం కోసం వచ్చాను  భారత సెలక్టర్లు ఇప్పుడేం ఆలోచిస్తుంటారు అన్న విషయంపై నాకు దృష్టి లేదు  నార్తంప్టన్ షైర్  అవకాశం ఇచ్చింది  నన్ను ఈ క్లబ్ బాగా చూసుకుంటుంది  ప్రస్తుతం నేను నా ఆటను ఎంతో బాగా ఆస్వాదిస్తున్నాను అంటూ పృథ్విషా చెప్పుకొచ్చాడు. అయితే ప్రతి విషయం ఇటీవల ఆడిన ఇన్నింగ్స్ మాదిరిగానే మరికొన్ని ఇన్నింగ్స్ లు ఆడాడు అంటే చాలు ఇక ప్రపంచకప్ ప్రాపబుల్స్ లిస్టు లోకి వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నీటిలో తడుస్తూ బికినీ ఫోటోలతో అందాల డోస్ పెంచిన అమలాపాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>