BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu326582d7-24cf-4f6d-b80f-f8a56f0b6e56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu326582d7-24cf-4f6d-b80f-f8a56f0b6e56-415x250-IndiaHerald.jpgబాబు రావాలి...రాష్ట్రం గెలవాలి అంటూ చంద్రయాన్ పేరుతో నారా లోకేష్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌ పోస్టు పెట్టారు. చంద్రబాబు నిర్వహించిన సాగునీటి ప్రాజెక్ట్ ల విధ్వంసం పై యుద్దభేరి గ్రాండ్ సక్సెస్ అంటూ ఇంట్రస్టింగ్‌ పోస్టులో పేర్కొన్నారు. 10 రోజుల్లో 3 వేల కిలోమీటర్ల చంద్రబాబు పర్యటన పై చంద్రయాన్ పేరుతో వీడియోను లోకేష్ ఇంట్రస్టింగ్‌గా పోస్టు చేశారు. సాగునీటి ప్రాజెక్టు ల విధ్వంసం పై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్ అంటూ లోకేష్ ఇంట్రస్టింగ్‌ పోస్టు పెట్టారు. 10 రోజులు, 15 ప్రాజెక్టులు, 20 జిల్లాలు, 30 నియోCHANDRABABU{#}Lokesh;Lokesh Kanagaraj;CBN;Successఇస్రో చంద్రయాన్‌ ఓకే.. ఏపీ చంద్రయాన్‌ సంగతేంటి?ఇస్రో చంద్రయాన్‌ ఓకే.. ఏపీ చంద్రయాన్‌ సంగతేంటి?CHANDRABABU{#}Lokesh;Lokesh Kanagaraj;CBN;SuccessFri, 11 Aug 2023 11:00:00 GMTబాబు రావాలి...రాష్ట్రం గెలవాలి అంటూ చంద్రయాన్ పేరుతో నారా లోకేష్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌ పోస్టు పెట్టారు. చంద్రబాబు నిర్వహించిన సాగునీటి ప్రాజెక్ట్ ల విధ్వంసం పై యుద్దభేరి గ్రాండ్ సక్సెస్ అంటూ ఇంట్రస్టింగ్‌ పోస్టులో పేర్కొన్నారు. 10 రోజుల్లో 3 వేల కిలోమీటర్ల చంద్రబాబు పర్యటన పై చంద్రయాన్ పేరుతో వీడియోను లోకేష్ ఇంట్రస్టింగ్‌గా పోస్టు చేశారు.

సాగునీటి ప్రాజెక్టు ల విధ్వంసం పై యుద్ధభేరి గ్రాండ్ సక్సెస్ అంటూ లోకేష్ ఇంట్రస్టింగ్‌ పోస్టు పెట్టారు. 10 రోజులు, 15 ప్రాజెక్టులు, 20 జిల్లాలు, 30 నియోజకవర్గాలు, 35 ప్రజెంటేషన్లు, రోడ్ షోలు, బహిరంగ సభలు, 3000 కిలోమీటర్లు.. అని లోకేశ్‌ పేర్కొన్నారు. బెదిరింపులకు భయపడలేదని.. రాళ్ళదాడులను లెక్కలేయలేదని..జలం కోసం...జనం కోసం.. సాగునీటి కోసం....రైతు బాగుకోసం.. నీళ్ల కోసం ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రుడంటూ లోకేశ్‌ ఇంట్రస్టింగ్‌ పోస్టు పెట్టారు. బాబు రావాలి.. రాష్ట్రం గెలవాలి అంటూ చంద్రయాన్ పేరుతో నారా లోకేశ్‌ వీడియో విడుదల చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>