MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2eadb832-229f-4598-b1b6-e91059fe8bae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2eadb832-229f-4598-b1b6-e91059fe8bae-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన భోళాశంకర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే భళా శంకర్ కంటే ముందే మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి షాడో కంత్రి వంటి డిజాస్టర్ సినిమాలో వచ్చాయి. దీంతో మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చేందుకు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తో కలిసి తీసిన షాడో సినిమా డిజాస్టర్ తర్వాత ఆ 10 ఏళ్లపాటు గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ తో పాటు ఈ సినిమా కూడా tollywood{#}anil music;Sarileru Neekevvaru;Kanthri;Shadow;Remake;mahesh babu;Guntur;Yevaru;meher ramesh;Sunkara Ramabrahmam;Chiranjeevi;shankar;Cinema;Shakti;Tollywood;media;Venkateshభోళా శంకర్ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?భోళా శంకర్ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?tollywood{#}anil music;Sarileru Neekevvaru;Kanthri;Shadow;Remake;mahesh babu;Guntur;Yevaru;meher ramesh;Sunkara Ramabrahmam;Chiranjeevi;shankar;Cinema;Shakti;Tollywood;media;VenkateshFri, 11 Aug 2023 15:40:00 GMTమెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన భోళాశంకర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే భళా శంకర్ కంటే ముందే మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి షాడో కంత్రి వంటి డిజాస్టర్ సినిమాలో వచ్చాయి. దీంతో మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇచ్చేందుకు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇక ఎప్పుడో విక్టరీ వెంకటేష్ తో కలిసి తీసిన షాడో సినిమా డిజాస్టర్ తర్వాత ఆ 10 ఏళ్లపాటు గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ తో పాటు

సినిమా కూడా తమిళంలో ఎప్పుడో ఆరేడు సంవత్సరాల క్రితం వచ్చిన అజిత వేదళం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందన్న ఉత్కంఠత అయితే ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఇక మెహర్ రమేష్ కామెడీ స్టైలిష్ టైమింగ్ యాక్షన్ వర్కౌట్ అయితే ఈ సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సుంకర రామబ్రహ్మం సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసినందుకు మెహర్ రమేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే ఆయనకి రమ్యరేషన్ ఎంత ఇచ్చారు అన్నదానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చలు జరుగుతున్నాయి. అయితే మెహర్ రమేష్ కు ఈస్ట్ వెస్ట్ రైట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా కొంత అమౌంట్ కట్టించుకొని ఈ రెండు జిల్లాల రైట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ రెండు జిల్లాల రైట్స్ 10 నుండి 12 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఇక మెహర్ రమేష్ కు అంతరం ఇప్పుడు కచ్చితంగా ఇవ్వరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రెండు జిల్లాల రైట్స్ కాస్త రీజనబుల్ రేటుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మెహర్ రమేష్ కి గతంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం కూడా  ఉంది. దాంతో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాని గుంటూరు రైట్స్ కూడా ఆయననే తీసుకున్నాడు. దీంతో మెహర్ రమేష్ భోళా  శంకర్ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>