MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf483cfb9-6153-403f-8113-4d859355cf65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf483cfb9-6153-403f-8113-4d859355cf65-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సినీ లవర్స్ కి హీరోయిన్స్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి పేరును తెచ్చుకున్న ఈ అందాల తార ఆ తర్వాత వెంటనే హనుమాన్ జంక్షన్ సంక్రాంతి శ్రీరామదాసు వెంకీ తదితర సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఎటువంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో హీరోయిన్ స్నేహ ముందు వరుసలో tollywood{#}tara;Makar Sakranti;Allu Sneha;Yoga;Vinaya Vidheya Rama;Tarun Kumar;Priyamaina Neeku;Success;Venkatesh;Tollywood;Pawan Kalyan;media;Heroine;Teluguఆ విషయంలో హీరోయిన్ స్నేహ కి వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్..!?ఆ విషయంలో హీరోయిన్ స్నేహ కి వార్నింగ్ ఇస్తున్న నెటిజన్స్..!?tollywood{#}tara;Makar Sakranti;Allu Sneha;Yoga;Vinaya Vidheya Rama;Tarun Kumar;Priyamaina Neeku;Success;Venkatesh;Tollywood;Pawan Kalyan;media;Heroine;TeluguFri, 11 Aug 2023 15:28:32 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న సినీ లవర్స్ కి హీరోయిన్స్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి పేరును తెచ్చుకున్న ఈ అందాల తార ఆ తర్వాత వెంటనే హనుమాన్ జంక్షన్ సంక్రాంతి శ్రీరామదాసు వెంకీ తదితర సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఎటువంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో హీరోయిన్ స్నేహ

ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన ఈ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన ఈమె ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ హీరోయిన్గా సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలోని సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ మరింత క్రేజీ సంపాదించుకుంటుంది స్నేహ. ఈ క్రమంలో తాజాగా ఆమె జిమ్ వర్కౌట్ చేస్తూ ఒక వీడియోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా స్లిమ్ గా అవ్వడానికి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అలా నీ స్నేహం కూడా వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో బరువును లిఫ్ట్ చేస్తూ కష్టపడుతూ ఉందని పలువురు నటిజన్స్ ఆమె పైన రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో చాలామంది బరువు ఎత్తిరం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని స్నేహ కి ముందు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. దీనికి బదులుగా యోగా చేయండి అంటూ ఉచిత సలహాలను కూడా ఇస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే రియల్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఈమె దాని తర్వాత మరో సినిమాలో కనిపించలేదు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>