MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samudhrakhani-letest-movie-news27232968-0ce2-44d0-bae5-493a6fced13a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samudhrakhani-letest-movie-news27232968-0ce2-44d0-bae5-493a6fced13a-415x250-IndiaHerald.jpgశివ ప్రసాద్ యానాల అనే దర్శకుడు తాజాగా విమానం అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించగా ... ధనరాజ్ ... రాహుల్ రామకృష్ణ ... అనసూయ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ధనరాజ్ ఆటో నడుపుకునే వ్యక్తి పాత్రలో కనిపించగా ... రాహుల్ రామకృష్ణ చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఇకపోతే అనసూయ ఈ మూవీ లో వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో నటించిన నటులు అందరూ తమ తమ పరిధి మేరకు అద్భుతమైన రీతిలో నటించSamudhrakhani {#}rahul ramakrishna;anasuya bharadwaj;Anasuya;sunday;Samudra Kani;television;prasad;Evening;cinema theater;Darsakudu;Director;Telugu;Cinemaఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కానున్న "విమానం" సినిమా..!ఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కానున్న "విమానం" సినిమా..!Samudhrakhani {#}rahul ramakrishna;anasuya bharadwaj;Anasuya;sunday;Samudra Kani;television;prasad;Evening;cinema theater;Darsakudu;Director;Telugu;CinemaFri, 11 Aug 2023 10:30:00 GMTశివ ప్రసాద్ యానాల అనే దర్శకుడు తాజాగా విమానం అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించగా ... ధనరాజ్ ... రాహుల్ రామకృష్ణ ... అనసూయమూవీ లో కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ధనరాజ్ ఆటో నడుపు కునే వ్యక్తి పాత్రలో కనిపించగా ... రాహుల్ రామకృష్ణ చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్రలో కనిపించాడు . ఇకపోతే అనసూయమూవీ లో వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో నటించిన నటులు అందరూ తమ తమ పరిధి మేరకు అద్భుతమైన రీతి లో నటించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నారు .

ఇకపోతే కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతి లో అలరించింది . ఇలా ఇప్పటికే థియేటర్ ... "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది . ఈ మూవీ సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది . అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం అనగా ఆగస్టు 13 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనుంది . మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి .


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>