MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kerthisuresh-bholashankard66674dd-7e3f-4a30-9a7e-5b75c1d8d750-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kerthisuresh-bholashankard66674dd-7e3f-4a30-9a7e-5b75c1d8d750-415x250-IndiaHerald.jpgచిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య విడుదల కావడం జరిగింది. డైరెక్టర్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ అమ్మడి హీరోయిన్ గానే కాకుండా చెల్లెలి పాత్రలో కూడా పలు సినిమాలలో నటించింది. ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్KERTHISURESH;BHOLASHANKAR{#}keerthi suresh;udhayanidhi stalin;Dussehra;Vijayadashami;Sunkara Ramabrahmam;tamannaah bhatia;Tamil;Heroine;shankar;Blockbuster hit;Chiranjeevi;News;Director;Cinemaభోళా శంకర్ సినిమాకి కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?భోళా శంకర్ సినిమాకి కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?KERTHISURESH;BHOLASHANKAR{#}keerthi suresh;udhayanidhi stalin;Dussehra;Vijayadashami;Sunkara Ramabrahmam;tamannaah bhatia;Tamil;Heroine;shankar;Blockbuster hit;Chiranjeevi;News;Director;CinemaFri, 11 Aug 2023 14:00:00 GMTచిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించిన ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య విడుదల కావడం జరిగింది. డైరెక్టర్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ అమ్మడి హీరోయిన్ గానే కాకుండా చెల్లెలి పాత్రలో కూడా పలు సినిమాలలో నటించింది.


ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ నటించిన నాయకుడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విమర్శకులు నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో కీర్తి సురేష్ చేతినిండా వరుసగా సినిమాలు ఉన్నాయి.. మిగతా హీరోయిన్లతో పోలిస్తే కీర్తి సురేష్ కాస్త భిన్నంగా ఎప్పటికప్పుడు తన నటనతో తనని ప్రూఫ్ చేసుకుంటూ ఉంటుంది. క్యారెక్టర్ కి ఇన్వాల్వ్ అయి మరి నటిస్తూ ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

రజనీకాంత్ తో పెద్దన్న సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించింది. తమిళ రీమిక్ వేదాళం సినిమాలో కూడా చెల్లెలి పాత్రకి మంచి పరాధానితో ఉండడంతో కీర్తి సురేష్ ని తెలుగులో భోళా శంకర్ సినిమాలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి సురేష్ దాదాపుగా రూ .1.5 కోట్లా రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత్ర ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఇంత మొత్తంలో నిర్మాతలు సైతం ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>