MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu-vaitla-51b66678-abef-43bb-a3d7-a228ca74404c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinu-vaitla-51b66678-abef-43bb-a3d7-a228ca74404c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయన కెరియర్ ను అమాంతం మలుపు తిప్పిన సినిమాలలో దూకుడు మూవీ ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో శ్రీను వైట్ల క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రSrinu vaitla {#}amar;srinu vytla;Goa;ravi teja;Ravi;Dookudu;Darsakudu;Samantha;Telugu;vishnu;Tollywood;Director;mahesh babu;Mass;Cinema;Ileana D'Cruz;Industryఆ పవర్ఫుల్ మాస్ హీరో పై కన్నువేసిన శ్రీనువైట్ల..!ఆ పవర్ఫుల్ మాస్ హీరో పై కన్నువేసిన శ్రీనువైట్ల..!Srinu vaitla {#}amar;srinu vytla;Goa;ravi teja;Ravi;Dookudu;Darsakudu;Samantha;Telugu;vishnu;Tollywood;Director;mahesh babu;Mass;Cinema;Ileana D'Cruz;IndustryFri, 11 Aug 2023 09:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయన కెరియర్ ను అమాంతం మలుపు తిప్పిన సినిమాలలో దూకుడు మూవీ ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో శ్రీను వైట్ల క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది.

ఇకపోతే దూకుడు మూవీ తర్వాత ఈ దర్శకుడు అనేక సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ అంతటి స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు అందుకోలేదు. ఇకపోతే ఆఖరుగా ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా రూపొందిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇకపోతే ఈ మూవీ వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఈ దర్శకుడి నుండి వేరే మూవీ ఏది రాలేదు. ఆ మధ్యలో విష్ణు తో మూవీ ని అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. 

ఇకపోతే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్న గోపీచంద్ తో చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లు ... అందుకోసం ప్రస్తుతం ఓ కథను కూడా రెడీ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ "బీమా" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>