MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood18ca5d0a-3efd-4a9f-9b4c-0af9a571e869-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood18ca5d0a-3efd-4a9f-9b4c-0af9a571e869-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై రీల్ జంటగా కొనసాగుతూనే రియల్ జంటగా మారిపోయారు ఒక జంట. జబర్దస్త్ స్టిచ్ పై ఎన్నో జంటలు వచ్చాయి వెళ్లాయి ఇంకా ఎన్నో జంటలు రహస్య బంధాన్ని కూడా కొనసాగిస్తున్నాయి. కానీ జబర్దస్త్ స్టేజ్ పై రాకేష్ సుజాత రియల్ నుండి రియల్ జంటగా మారారు. ఎన్నో స్కిట్లలో కలిసిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మొదట్లో రాకేష్ రోహిణి కాంబినేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎప్పుడైతే సుజాత వచ్చిందో అప్పటినుండి అంతా మారిపోయింది. దాని తర్వాత కొద్ది కాలానికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీరిద్దరి మీద రకరకాల tollywood{#}rohini;sujatha;Jabardasth;marriage;Event;Newsజబర్దస్త్ రాకేష్ తన భార్య కోసం ఏం చేశాడో తెలుస్తే షాక్ అవుతారు..!?జబర్దస్త్ రాకేష్ తన భార్య కోసం ఏం చేశాడో తెలుస్తే షాక్ అవుతారు..!?tollywood{#}rohini;sujatha;Jabardasth;marriage;Event;NewsFri, 11 Aug 2023 17:20:00 GMTబుల్లితెరపై రీల్ జంటగా కొనసాగుతూనే రియల్ జంటగా మారిపోయారు ఒక జంట. జబర్దస్త్ స్టిచ్ పై ఎన్నో జంటలు వచ్చాయి వెళ్లాయి ఇంకా ఎన్నో జంటలు రహస్య బంధాన్ని కూడా కొనసాగిస్తున్నాయి. కానీ జబర్దస్త్ స్టేజ్ పై రాకేష్ సుజాత రియల్ నుండి రియల్ జంటగా మారారు. ఎన్నో స్కిట్లలో కలిసిన వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మొదట్లో రాకేష్ రోహిణి కాంబినేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎప్పుడైతే సుజాత వచ్చిందో అప్పటినుండి అంతా మారిపోయింది. దాని తర్వాత కొద్ది కాలానికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీరిద్దరి మీద రకరకాల రూమర్లు వచ్చాయి.

సుజాత ఎప్పుడు రాకేష్ ఇంట్లోనే కనిపించేది అంటూ చాలా వార్తలు వచ్చాయి. రాకేష్ ఇంట్లో ఏ పండగ జరిగినా కూడా సుజాత రాకేష్ ఇంట్లోనే ఉండేది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరిద్దరిపై లెక్కలేలని వార్తలు వాటికి తగ్గట్టే వీరిద్దరు కూడా స్కిట్లలో చాలా క్లోజ్ గా కనిపించేవారు. మొత్తానికి ఒక ఈవెంట్ లో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. మొత్తానికి అలా చాలా కాలం జబర్దస్త్ లో కొనసాగుతూనే ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అందులో కూడా సుజాత రాకేష్ జంటగా కనిపించి అందరిని మెప్పించారు. అయితే శ్రావణ సంతోషాలు అంటూ

ఈటీవీలో ఒక ఈవెంట్ ను నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్ ను 21 తేదీన ప్రసారం చేయబోతున్నారు. కాగా ఇందులో రియల్ జంటలు రియల్ జంటలు అందరు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ ఈవెంట్ లోనే రాకేష్ ఒక సాహసం చేశాడు. సుజాత పేరుని టాటూగా వేయించుకున్నాడు రాకేష్ అయితే ఆ టాటూ ని పొడుస్తూ ఉంటే రాకేష్ కన్నీరు పెట్టేసుకున్నాడట. మామూలుగానే హాస్పిటల్ కి వెళితే సూది కూడా వేయించుకో లేదు. అలాంటిది ఇంత నొప్పిని భరిస్తూ వేయించుకున్నాను. అని ఆయన చెప్పడంతో ఇక్కడ సుజాత కంటతడి పెట్టేసింది. దీంతో వీళ్ళిద్దరికీ సంబంధించిన ఈ ప్రోమో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>