Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/death720e680c-90aa-45c5-826b-3e32ccf7edaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/death720e680c-90aa-45c5-826b-3e32ccf7edaf-415x250-IndiaHerald.jpgవిధి ఆడే వింత నాటకంలో అటు మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసినప్పటికీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజంగా పెద్దలు చెప్పిందే నిజమేనేమో.. విధి ఆడిన నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య ఘటనలు ఊహించని రీతిలో ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటాయి అని చెప్పాలDeath{#}bhavana;mandalam;marriage;NTRవిధి ఆడిన నాటకం.. అమ్మ అనే పిలుపు వినకుండానే?విధి ఆడిన నాటకం.. అమ్మ అనే పిలుపు వినకుండానే?Death{#}bhavana;mandalam;marriage;NTRFri, 11 Aug 2023 09:05:00 GMTవిధి ఆడే వింత నాటకంలో అటు మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసినప్పటికీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజంగా పెద్దలు చెప్పిందే నిజమేనేమో.. విధి ఆడిన నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే  అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య  ఘటనలు ఊహించని రీతిలో ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఘటనలు కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటాయి అని చెప్పాలి.


 కొన్ని కొన్ని ఘటనలను చూస్తే మాత్రం విధి ఎంత కఠినమైనది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. సాధారణంగా పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కూడా అమ్మ అని పిలిపించుకోవాలని ఆశ ఉంటుంది. అమ్మతనంలోనే మధురానుభూతిని పొందాలని ప్రతి మహిళ ఆశ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళ ఇలాగే ఆశపడింది. కానీ దేవుడి ఆమెపై కరుణించలేదు. పెళ్ళయ్ 20 ఏళ్ళు గడిచిన పిల్లలు పుట్టలేదు. దీంతో ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఎన్ని పూజలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి పెళ్లి అయిన 20 ఏళ్ళ తర్వాత ఆమె గర్భం దాల్చింది.


 కానీ విధి ఆడిన  వింత నాటకంలో 20 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డను చూడకుండానే కన్ను మూసింది ఆ మహిళ. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. నందిగామ మండలం మాగల్లు కు చెందిన నజీరా, కాసింకు 2003లో పెళ్లయింది. అయితే వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఎన్నో చేశారు. అయితే ఎట్టకేలకు పెళ్లయిన 20 ఏళ్లకు నజీరా గర్భం దాల్చింది. అయితే ఇటీవల డెలివరీ నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది   అయితే ఆ తర్వాత రక్తం తక్కువగా ఉండడంతో అనారోగ్యం పాలైన నజీరా.. చివరికి కన్ను మూసింది. కనీసం కడుపున పుట్టిన పిల్లలను చూడకుండానే ప్రాణాలను వదిలింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>