MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c1e6589-3bc1-47e8-9a69-0471f6ff1939-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8c1e6589-3bc1-47e8-9a69-0471f6ff1939-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ అందాల తార నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో మెయిన్ హీరోయిన్ శృతిహాసన్ కాగా సెకండ్ హీరోయిన్గా నటించిన హనీ రోజ్ ఎక్కువ గుర్తింపు లభించింది అని చెప్పాలి . అయితే tollywood{#}Prakasam;Red;Balakrishna;Blockbuster hit;Cinema;Tollywood;tara;Heroineరిబ్బన్ కటింగ్ కోసం హనీ రోజ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!?రిబ్బన్ కటింగ్ కోసం హనీ రోజ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Prakasam;Red;Balakrishna;Blockbuster hit;Cinema;Tollywood;tara;HeroineFri, 11 Aug 2023 15:50:00 GMTఅందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  సంపాదించుకున్న ఈ అందాల తార నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఇందులో మెయిన్ హీరోయిన్ శృతిహాసన్ కాగా సెకండ్ హీరోయిన్గా నటించిన హనీ రోజ్ ఎక్కువ గుర్తింపు

లభించింది అని చెప్పాలి . అయితే బాలయ్యకు తల్లిగా మరదలుగా హనీ  ఈ సినిమాలో అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకాలం ఈ అందాన్ని ఎలా మిస్ చేసుకున్నారు అంటూ చాలామంది బాధ కూడా పడ్డారట. ఇక బాలయ్య సినిమా తర్వాత ఈమెకి తెలుగులో వరుస సినిమాలు చేసే అవకాశం  వస్తుందని అందరూ భావించారు. ఊహించినట్లుగానే ఆమె బిజీగా అయ్యింది. కానీ సినిమాలపరంగా కాదు. షాప్ ఓపెనింగ్స్ తో సినిమాల కంటే బిజీగా అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో కంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్ స్లోని ఎక్కువగా కనిపిస్తూ హంగామా చేస్తూఉంది.

ఈ నేపథ్యంలోని తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది అని రోజు అయితే ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ  రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో ఆమె రెడ్ కలర్ శారీలో ఆమె అందచందాలను చూపిస్తూ మెరిసిపోయింది. ఇక ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో హాని  ఒక రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు ఒక్కసారి రిబ్బన్ కట్ చేయడం కోసం దాదాపుగా 60 నుండి 70 లక్షలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన నటిజన్స్ షాక్ అవుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>