Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapagam58ff2420-e644-47c2-b6be-8c32459748e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapagam58ff2420-e644-47c2-b6be-8c32459748e6-415x250-IndiaHerald.jpgసుడిగాలి సుధీర్ 1987లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జిల్లాలో జన్మించారు. చిన్నతనంలోనే కామెడీ పట్ల ఆసక్తి చూపించారు. స్కూల్, కాలేజీలో అనేక కామెడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మ్యాజిక్ షోస్ కూడా చేసుకుంటూ కష్టపడ్డాడు. 2008లో ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. అందులో సుధీర్ తనదైన మార్క్ కామెడీతో అలరించారు. అతని కామెడీ చాలా సహజంగా ఉంటుంది. అతను ఎవరినీ కించపరచకుండా కామెడీ చేయగలడు. అతని కామెడీ ప్రేక్షకులను మెప్పించింది. సుడిగాలి సుధీర్ బుల్లితెరపై బెస్ట్ కమెడియన్లలో ఒకరు. చాలా సBapagam{#}sudigali sudheer;Roja;Vijayawada;Jabardasth;you tube;Rashami Desai;Comedy;rashmi gautham;Athadu;kushi;Kushiసుధీర్ రీ ఎంట్రీ.. రష్మీతో రొమాన్స్ మొదలెట్టేసాడు?సుధీర్ రీ ఎంట్రీ.. రష్మీతో రొమాన్స్ మొదలెట్టేసాడు?Bapagam{#}sudigali sudheer;Roja;Vijayawada;Jabardasth;you tube;Rashami Desai;Comedy;rashmi gautham;Athadu;kushi;KushiFri, 11 Aug 2023 12:00:00 GMTసుడిగాలి సుధీర్ 1987లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జిల్లాలో జన్మించారు. చిన్నతనంలోనే కామెడీ పట్ల ఆసక్తి చూపించారు. స్కూల్, కాలేజీలో అనేక కామెడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మ్యాజిక్ షోస్ కూడా చేసుకుంటూ కష్టపడ్డాడు. 2008లో ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. అందులో సుధీర్ తనదైన మార్క్ కామెడీతో అలరించారు. అతని కామెడీ చాలా సహజంగా ఉంటుంది. అతను ఎవరినీ కించపరచకుండా కామెడీ చేయగలడు. అతని కామెడీ ప్రేక్షకులను మెప్పించింది. సుడిగాలి సుధీర్ బుల్లితెరపై బెస్ట్ కమెడియన్లలో ఒకరు. చాలా సినిమాల్లో కూడా నటించాడు.

తాజాగా సుడిగాలి సుధీర్‌కు ఈటీవీ 28 వ వార్షికోత్సవ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. అతను యాంకర్ రష్మీ గౌతమ్ తో కలిసి ఈ ప్రోగ్రామ్‌ హోస్ట్ చేయనున్నారు. ఈ వేడుక చాలా గ్రాండ్ గా ఆగస్టు 27న జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రోమో ఆల్రెడీ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. దీనిని చాలామంది చూసే అవకాశం ఉంది. సుధీర్ ఈటీవీ నుంచి తప్పుకుని చాలా నెలలు గడుస్తోంది. మళ్లీ అతడిని ఈటీవీలో చూస్తామని అభిమానులు అనుకోలేదు. కానీ తాజా ప్రోమో ప్రకారం అతడు మరొకసారి ఈటీవీలో మెరవనున్నారని, అది కూడా తన ఆన్‌స్క్రీన్ పార్ట్‌నర్ రష్మితో కలిసి అలరించనున్నాడని తెలిసి అభిమానులకు ఖుషి అవుతున్నారు.

ఈ ప్రోమోలో రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన సంభాషణ కూడా హైలెట్ గా మారింది. సుధీర్ రష్మీని ఉద్దేశిస్తూ "మేడం గారు, ఎందుకో కోపంగా ఉన్నట్టున్నారు" అని అంటారు. దానికి బదులిస్తూ "మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను" అంటూ రష్మీ ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు అంటూ కోపంగా అడుగుతుంది. "నేనెక్కడున్నా.. నువ్వు మాత్రం ఇక్కడ (గుండెల్లో) ఉంటావ్‌ కదా" అంటూ సుధీర్ ఒక మాట అనగానే రష్మీ మురిసిపోతుంది. తర్వాత నా రోజా నువ్వే అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. దానికి వీరిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రోమో మీరు కూడా చూసేందుకు యూట్యూబ్ కి వెళ్లి ఈటీవీ 28 అని సెర్చ్ చేస్తే సరిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>