MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-6987a939-4a96-451b-ba84-78290937d827-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-6987a939-4a96-451b-ba84-78290937d827-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా "కింగ్ ఆఫ్ కొత్త" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ నెల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూDulkar{#}Cinema;Event;vedhika;dulquer salmaan;Telugu;Tamil;Kannada;Hindi;Evening;Film Nagar;Hyderabad;Posters;joshiy;aishwarya"కింగ్ ఆఫ్ కొత్త" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!"కింగ్ ఆఫ్ కొత్త" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!Dulkar{#}Cinema;Event;vedhika;dulquer salmaan;Telugu;Tamil;Kannada;Hindi;Evening;Film Nagar;Hyderabad;Posters;joshiy;aishwaryaFri, 11 Aug 2023 02:30:00 GMTమోస్ట్ టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా "కింగ్ ఆఫ్ కొత్త" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ నెల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అందుకు సంబంధించిన తేదీని ... వేదికను ఖరారు చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 13 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ ... ఫిలిం నగర్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించగా ... రితికా సింగ్ , ఐశ్వర్య లక్ష్మి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. వే ఫరెర్ ఫిలిమ్స్ ... జీ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ పై దుల్కర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వీడియో: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గ్యాస్ సిలిండర్ లీకైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>