MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh31b4b3df-5f11-4c9e-bb99-9daa59c6aa4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh31b4b3df-5f11-4c9e-bb99-9daa59c6aa4b-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బిజినెస్ మాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2012 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లMahesh{#}Prakash Raj;Makar Sakranti;cinema theater;thaman s;kajal aggarwal;Telugu;Director;mahesh babu;Music;Cinema;Beautifulతెలుగు రాష్ట్రాల్లో "బిజినెస్ మాన్" రీ రిలీజ్ కు వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!తెలుగు రాష్ట్రాల్లో "బిజినెస్ మాన్" రీ రిలీజ్ కు వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Mahesh{#}Prakash Raj;Makar Sakranti;cinema theater;thaman s;kajal aggarwal;Telugu;Director;mahesh babu;Music;Cinema;BeautifulFri, 11 Aug 2023 04:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం బిజినెస్ మాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2012 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాను తిరిగి తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కాయి. ఈ మూవీ.కి రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా నైజాం ఏరియాలో మొదటి రోజు 2.46 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 35 లక్షలు ... యుఏ లో 42 లక్షలు ... ఈస్ట్ లో 34 లక్షలు ... వెస్టులో 15 లక్షలు ... గుంటూరులో 31 లక్షలు ... కృష్ణలో 27 లక్షలు ... నెల్లూరులో 7 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 4.37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ లో భాగంగా ఏ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి ఆల్ టైం రికార్డును నమోదు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వీడియో: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గ్యాస్ సిలిండర్ లీకైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>