Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral42b656fe-1ff5-4c38-b1f3-ec27f2de4ceb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral42b656fe-1ff5-4c38-b1f3-ec27f2de4ceb-415x250-IndiaHerald.jpgసముద్రం చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని కొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. రాకాసి అలలు కొన్ని కొన్ని సార్లు మనుషుల ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే తీసేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే కొంతమంది పర్యాటకులు ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ కూడా కాస్త అతి చేస్తూ ఏకంగా సముద్రపు అలలకు దగ్గరగా వెళ్లడం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన Viral{#}Sea;Parents;king;Kingరాకాసి అలలు.. బాలికను ఎలా మింగేసాయో చూడండి?రాకాసి అలలు.. బాలికను ఎలా మింగేసాయో చూడండి?Viral{#}Sea;Parents;king;KingFri, 11 Aug 2023 08:45:00 GMTసముద్రం చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని కొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. రాకాసి అలలు కొన్ని కొన్ని సార్లు మనుషుల ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే తీసేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే కొంతమంది పర్యాటకులు ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ కూడా కాస్త అతి చేస్తూ ఏకంగా సముద్రపు అలలకు దగ్గరగా వెళ్లడం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి  చెందినదే.


 ఒక బాలిక వాటర్ ఫ్రంట్ వద్ద సరదాగా నిలబడి ఇక సముద్రపు అలలను చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఎంతగానో ఆస్వాదిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఏకంగా సముద్రం రాకాసి అలలతో ఆ చిన్నారిని లోపలికి మింగేసే ప్రయత్నం చేసింది. బాలిక తేరుకునే లోపే సముద్రంలోనికి అలలు ఆ చిన్నారిని లాగేసుకున్నాయి. ఇక రెప్ప పాటు కాలంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ బాలిక తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలోనే ఒక వ్యక్తి ఎంతో సాహసం చేసి చివరికి బాలిక ప్రాణాలను తన ప్రాణాలను తెగించి మరి కాపాడాడు.


 ఈ ఘటన యునైటెడ్ కింగ్ డమ్ లోని డేవాన్ లోని వాటర్ ఫ్రంట్ వద్ద జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే వాటర్ ఫ్రెంట్ వద్ద బాలిక మాత్రమే కాదు కొంతమంది పర్యటకులు కూడా ఆడుకోవడం వీడియోలో కనిపిస్తుంది. అయితే పీర్ స్లిప్ వే ఫై నలుగురు పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది. అయితే ఊహించని విధంగా ఒక బలమైన చట్టం వాళ్ళను తాకడంతో పిల్లల్లో ఒక బాలిక బాలెన్స్ కోల్పోయింది. రైలింగ్ ల మధ్య ఉన్న నీళ్లలో పడిపోయింది. అయితే అలలు బాలికను సముద్రంలోకి వేగంగా లాక్కుపోయడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. బాలిక ఎంత ప్రయత్నించినా వాటర్ ఫ్రంట్ వద్దకు చేరుకోలేక పోతుంది. దీంతో ఆమెను కాపాడడానికి ఒక వ్యక్తి చివరకు నీళ్లలోకి దిగాడు. ఏమాత్రం పొరపాటు జరిగిన అతని ప్రాణాలు కూడా పోతాయి తెలిసిన కూడా అతను ప్రాణాలను పణంగా పెట్టి బాలిక ప్రాణాలను రక్షించాడు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>