ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/chandraman3-moon-earth00360048-ccd7-41a9-a7e2-131714b15206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/chandraman3-moon-earth00360048-ccd7-41a9-a7e2-131714b15206-415x250-IndiaHerald.jpgభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూన్ 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -3 ఆగస్టు 5వ తేదీన చంద్రుని కక్షలో ప్రవేశించిందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి చంద్రుని చిత్రాలను ఇస్రో తమ ట్విట్టర్ ద్వారా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇంతలోనే ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్ లో చంద్రమాన్ -3 బ్లాండర్ ఇమేజ్ను కెమెరా ద్వారా తీసిన పలు చిత్రాలను కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రుడు పైన తాజా చిత్రాలతో పాటు భూమికి సంబంధించిన పలు చిత్రాలను కూడా తెలియజేయడం జరిగింది. నిజానికి చంద్CHANDRAMAN3;MOON;EARTH{#}Somnath Temple;ISRO;Moon;twitterవైరల్: భూమి చంద్రుడు ఫోటోలు తీసిన చంద్రయాన్ -3..!!వైరల్: భూమి చంద్రుడు ఫోటోలు తీసిన చంద్రయాన్ -3..!!CHANDRAMAN3;MOON;EARTH{#}Somnath Temple;ISRO;Moon;twitterThu, 10 Aug 2023 15:43:00 GMTభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూన్ 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -3 ఆగస్టు 5వ తేదీన చంద్రుని కక్షలో ప్రవేశించిందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి చంద్రుని చిత్రాలను ఇస్రో తమ ట్విట్టర్ ద్వారా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇంతలోనే ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్ లో చంద్రమాన్ -3 బ్లాండర్ ఇమేజ్ను కెమెరా ద్వారా తీసిన పలు చిత్రాలను కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రుడు పైన తాజా చిత్రాలతో పాటు భూమికి సంబంధించిన పలు చిత్రాలను కూడా తెలియజేయడం జరిగింది.


నిజానికి చంద్రమాన్-3 చంద్రుడు భూమి చిత్రాలను పంపింది. భూమికి చెందిన పలు ఫోటోలతో ఎక్కడో సూర్యరశ్మి ఉన్నది. మరెక్కడో నీడ ఉంది..ఇది కాకుండా చంద్రుని చిత్రంలో గుంతలు గుంతలుగా కనిపిస్తూ ఉన్నాయి.ఈ గుంతలు కొన్ని చోట్ల పెద్దవిగా ఉండగా మరికొన్ని చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చంద్రుడు మీద చాలా చోట్ల చీకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నది.. అదేవిధంగా భూమి చిత్రంలో కూడా పలు ప్రదేశాలలో చాలా చీకటిగా నిండి ఉన్నది. కానీ భూమి చంద్రుని మధ్య ఉన్న నలుపు వ్యత్యాసం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది.

చంద్రయాన్ -3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలం పైన లాండింగ్ చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. ల్యాండింగ్ డి బూస్ట్ అయిన తర్వాతనే ల్యాండర్ ప్రొఫైల్సన్ మాడ్యుకేషన్ వేరు చేసే వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ సోమనాథన్  తెలియజేయడం జరిగింది. దీని తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం పైన ల్యాండింగ్ ఉంటుందని సమాచారం. ఇంతలో అన్ని విఫలమైతే ఏ సెన్సార్ పని చేయకపోతే అది చంద్రుడుపై ల్యాండ్ అవుతుందట. ఎలాంటి సహాయం లేకుండా ల్యాడం అయ్యేలా రూపొందించినట్లు సోమనాథ్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 805px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>