Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar0cb6301b-19b3-4425-8c00-e812aec7479f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar0cb6301b-19b3-4425-8c00-e812aec7479f-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా కాదు.. ఒక మహా వృక్షంగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మెగా అనే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసీ.. తన కుటుంబం నుంచి ఎంతోమందిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక 60 ఏళ్ల వయసు దాటిపోతున్న కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లను అందుకుంటున్నాడు మెగాస్టార్. ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికీ.. చిరంజీవికి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అయితే ఇMegastar{#}Chiranjeevi;Ravi;Soundarya;chakravarthy;ravi teja;venkat;Maha;Annayya;srikanth;Industry;Darsakudu;Director;Cinemaచిరంజీవి 'అన్నయ్య' మూవీలో తమ్ముళ్ల పాత్ర కోసం.. రవితేజ, వెంకట్ ను అనుకోలేదట తెలుసా?చిరంజీవి 'అన్నయ్య' మూవీలో తమ్ముళ్ల పాత్ర కోసం.. రవితేజ, వెంకట్ ను అనుకోలేదట తెలుసా?Megastar{#}Chiranjeevi;Ravi;Soundarya;chakravarthy;ravi teja;venkat;Maha;Annayya;srikanth;Industry;Darsakudu;Director;CinemaThu, 10 Aug 2023 08:20:00 GMTఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా కాదు.. ఒక మహా వృక్షంగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మెగా అనే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసీ.. తన కుటుంబం నుంచి ఎంతోమందిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక 60 ఏళ్ల వయసు దాటిపోతున్న  కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లను అందుకుంటున్నాడు మెగాస్టార్. ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికీ.. చిరంజీవికి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.


 అయితే ఇప్పుడు చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన ఒక సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరంజీవి కెరియర్ లో ఎన్నో హిట్ మూవీస్ ఉండగా.. అందులో అన్నయ్య సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్ నటించారు. ఇక ఈ సినిమా ద్వారా వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.



 అయితే అన్నయ్య సినిమాలో తమ్ముళ్లుగా ముందుగా రవితేజ వెంకట్ లను అనుకోలేదట. ఈ పాత్రల కోసం జెడి చక్రవర్తి, శ్రీకాంత్ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారట.  ఈ క్రమంలోనే అన్నయ్య సినిమా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇక చిరంజీవి తమ్ముళ్ళ పాత్రల కోసం శ్రీకాంత్, జేడీ చక్రవర్తిని సంప్రదించాడట. అప్పటికే హీరోగా శ్రీకాంత్ సినిమాలు చేస్తున్నాడు. జెడి చక్రవర్తి కూడా వేరే సినిమాల తో బిజీగా ఉన్నాడు  దీంతో ఇక అన్నయ్య సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. ఇక తర్వాత ఈ అవకాశం రవితేజ వెంకట్ లకు దక్కింది. ఇక ఈ పాత్రల ద్వారా వీరిద్దరికి కూడా మంచి క్రేజ్ కూడా వచ్చింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మోడీ తప్పు చేస్తున్నారంటున్న విజయసాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>