BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababue9563ee6-e7d4-4df4-a95f-0783a2f96e1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababue9563ee6-e7d4-4df4-a95f-0783a2f96e1e-415x250-IndiaHerald.jpgచంద్రబాబు తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో ఆయన గురించి అన్ని వివరాలు ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శాంతిభద్రతల సమస్య రావాలని.. సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాలనేదే చంద్రబాబు సిద్ధాంతమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబులో ఆ లక్షణం ముదిరి ఈ వార్ధక్యంలో పూర్తిగా తలలో కరుడు గట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. పోలీసు విచారణలో కూడా కుట్ర కోణం కూడా స్పష్టంగా బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడchandrababu{#}Daggubati Venkateswara Rao;YCP;Anandam;CBN;policeతోడల్లుడి పుస్తకంలో చంద్రబాబు రహస్యాలు?తోడల్లుడి పుస్తకంలో చంద్రబాబు రహస్యాలు?chandrababu{#}Daggubati Venkateswara Rao;YCP;Anandam;CBN;policeThu, 10 Aug 2023 08:18:00 GMTచంద్రబాబు తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో ఆయన గురించి అన్ని వివరాలు ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శాంతిభద్రతల సమస్య రావాలని.. సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాలనేదే చంద్రబాబు సిద్ధాంతమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబులో ఆ లక్షణం ముదిరి ఈ వార్ధక్యంలో పూర్తిగా తలలో కరుడు గట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి  ఘాటుగా విమర్శించారు.


పోలీసు విచారణలో కూడా కుట్ర కోణం కూడా స్పష్టంగా బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి .. రెండు రోజుల ముందే పోలీసుల మీద ఎటాక్‌ చేసి టౌన్‌లోకి తోసుకురావాలని ప్లాన్‌ చేసుకున్నారని తెలిపారు. పోలీసులు కాల్పులు జరిపి.. నలుగురైదుగురు కార్యకర్తలు మరణిస్తే సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు. ఒక వేళ తోసుకుని పోగలిగితే పుంగనూరును తగలబెట్టాలని చంద్రబాబు ప్లాన్‌ చేశారని సజ్జల అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మోడీ తప్పు చేస్తున్నారంటున్న విజయసాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>