Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrd508b742-b1da-407c-a8d5-23d68171485e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrd508b742-b1da-407c-a8d5-23d68171485e-415x250-IndiaHerald.jpgయాక్టర్ అంటే హీరో మాత్రమే కాదు. ఒక నిజమైన యాక్టర్ ఏ పాత్ర ఇచ్చిన, పాత్రకు తగ్గట్టు తన స్టైల్ ని , బాడీ లాంగ్వేజ్ ని మార్చుకొని, పాత్రలో జీవించగలగాలి. ఆలా చేయగలిగేవాడే సంపూర్ణ నటుడు అనిపించుకుంటాడు. ఈ తరం హీరోలలో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చెయ్యగల ఒక సంపూర్ణ నటుడు. తాజాగా యంగ్ టైగర్ "వార్ 2" చిత్రంలో విల్లన్ గా చేస్తున్నాడనే వార్తను మూవీ టీం అనౌన్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ విల్లన్ గా నటించడం కోతేమి కాదు. ఇప్పటికే "జై లవ కుశ" చిత్రంలో విల్లన్ గా నటించి వNtr{#}NTR;Jr NTR;Cinema;November;Industry;Director;war;Hero;Darsakudu;Lavakusaవిల్లన్ పాత్రకు ఎన్టీఆరే ఎందుకు.... షాకింగ్ విషయాలు చెప్పిన అయాన్ ముఖర్జీ?విల్లన్ పాత్రకు ఎన్టీఆరే ఎందుకు.... షాకింగ్ విషయాలు చెప్పిన అయాన్ ముఖర్జీ?Ntr{#}NTR;Jr NTR;Cinema;November;Industry;Director;war;Hero;Darsakudu;LavakusaThu, 10 Aug 2023 06:00:00 GMTయాక్టర్ అంటే హీరో మాత్రమే కాదు. ఒక నిజమైన యాక్టర్ ఏ పాత్ర ఇచ్చిన, పాత్రకు తగ్గట్టు తన స్టైల్ ని , బాడీ లాంగ్వేజ్ ని మార్చుకొని, పాత్రలో జీవించగలగాలి. ఆలా చేయగలిగేవాడే సంపూర్ణ నటుడు అనిపించుకుంటాడు. ఈ తరం హీరోలలో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చెయ్యగల ఒక సంపూర్ణ నటుడు. తాజాగా యంగ్ టైగర్ "వార్ 2" చిత్రంలో విల్లన్ గా చేస్తున్నాడనే వార్తను మూవీ టీం అనౌన్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ విల్లన్ గా నటించడం కోతేమి కాదు. ఇప్పటికే "జై లవ కుశ" చిత్రంలో విల్లన్ గా నటించి విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్.

కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చెయ్యబోతున్న పాత్ర ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటె జై లవ కుశ చిత్రంలో ఆయన విల్లన్ గా చేసినప్పటికీ అది ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్. కానీ ఇప్పుడు వేరే హీరో చిత్రంలో విల్లన్ గా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయం ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్ 2 , 2024 లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్రర్ గా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో హ్రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ముఖా ముఖి తలపడబోతున్న. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఐతే బాలీవుడ్లో ఎంతో మంది స్టార్లు ఉన్న...టాలీవుడ్ వరకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు? దర్శకుడు అయాన్ ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను ఎందుకు డిజైన్ చేసారు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. దీనికి ఒక గట్టి కారణం ఉంది. జై లవ కుశ చిత్రంలో విల్లన్ గా ఎన్టీఆర్ నటన దర్శకుడు అయాన్ ముఖర్జీని బాగా ఆకట్టుకుంది. అందుకే ఆయన పట్టుబట్టి, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ను ఒప్పించారట. ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవడంతో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టార్రర్ చిత్రంగా మారింది వార్ 2 .  ప్రస్తుతం "దేవర" షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, నవంబర్ లో వార్ 2 షూటింగ్ మొదలు పెడతారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మోడీ తప్పు చేస్తున్నారంటున్న విజయసాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>