Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket81e44740-13a9-4d04-ab8b-d37eb69edd77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket81e44740-13a9-4d04-ab8b-d37eb69edd77-415x250-IndiaHerald.jpgభారత్ వేదికగా జరగబోయే 2023 వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని జట్లు కూడా తమ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపడమే లక్ష్యంగా ప్రణాళిక అబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయబోయే కోర్ టీమ్ ను ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక ఇలా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించిన కోర్ టీం లో ఉన్న సభ్యులే ఇక వరల్డ్ కప్ కోసం కూడా ఎంపికయ్యే చాన్స్ ఉంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల ఇలాగే కోర్ టీమ్ ప్రకటించగా ఆ జట్టులో ఆస్ట్రేలియCricket{#}ali reza;Australia;Jordan;New Zealand;World Cup;Jimmy Adams;Josh;Cricketవరల్డ్ కప్ టీంలో నో ఛాన్స్.. కానీ చివరికి కెప్టెన్సీ వచ్చింది?వరల్డ్ కప్ టీంలో నో ఛాన్స్.. కానీ చివరికి కెప్టెన్సీ వచ్చింది?Cricket{#}ali reza;Australia;Jordan;New Zealand;World Cup;Jimmy Adams;Josh;CricketThu, 10 Aug 2023 13:30:00 GMTభారత్ వేదికగా జరగబోయే 2023 వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని జట్లు కూడా తమ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపడమే లక్ష్యంగా ప్రణాళిక అబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయబోయే కోర్ టీమ్ ను ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక ఇలా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించిన కోర్ టీం లో ఉన్న సభ్యులే ఇక వరల్డ్ కప్ కోసం కూడా ఎంపికయ్యే చాన్స్ ఉంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల  ఇలాగే కోర్ టీమ్  ప్రకటించగా ఆ జట్టులో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లభిషేన్ కి చోటు దక్కలేదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.


 2023 వన్డే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి పక్కన పెట్టిన మార్నస్ లబుషేన్ కు ఇక ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక బాధ్యతలు అప్పగించింది అని చెప్పాలి. ఏకంగా అతనికి జట్టు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. న్యూజిలాండ్తో జరగబోయే అనధికారిక టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా మార్నస్ లభిషేన్ ను ఎంపిక చేసింది. న్యూజిలాండ్ ఏ జట్టు ఈ నెలాఖరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళపోతుంది. కివీస్ ఆస్ట్రేలియా తో రెండు అధికారిక టెస్టులు, మూడు వన్డేలు ఆడబోతుంది. కాగా లబు షేన్ కి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.



కివీస్‌తో అనాధికారిక టెస్టులకు ఆసీస్‌ జట్టు: వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జోర్డాన్ బకింగ్‌హామ్, బెన్ ద్వార్షుయిస్, కాలేబ్ జ్యువెల్, క్యాంప్‌బెల్ కెల్లావే, మాథ్యూ కెల్లీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ మెక్‌ఆండ్రూ, నాథన్ మెక్‌స్వీనీ, జోయెల్ ప్యారిస్, జిమ్మీ పెర్రిప్, మిచ్ పెర్రిప్, మిచ్‌పీర్సన్, మిచ్ స్టెకెటీ, మిచెల్ స్వెప్సన్, టిమ్ వార్డ్

ఆస్ట్రేలియా వన్డే జట్టు: వెస్ అగర్, ఆలీ డేవిస్, బెన్ ద్వార్షుయిస్, లియామ్ హాట్చర్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, బెన్ మెక్‌డెర్మాట్, టాడ్ మర్ఫీ, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, గురిందర్ సంధు, మాథ్యూ షార్ట్‌



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>