Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled27813cb-d520-4264-a554-8eb41f8c7bad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled27813cb-d520-4264-a554-8eb41f8c7bad-415x250-IndiaHerald.jpgబోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఆరబోసే అందాలు, సినిమాల్లో చేసే బోల్డ్ సీన్లు మామూలుగా ఉండవు.ఆమె నార్త్ నుంచి వచ్చి సౌత్ లో బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు ఇలాంటి బోల్డ్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.అంతే తప్ప పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్సులు రావట్లేదు. అదే ఆమెకు స్టార్ డమ్ ను తీసుకురాలేకపోయింది. ఇక ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో మరింత బోల్డ్ పాత్రను చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ socialstars lifestyle{#}raj;tuesday;Sex;RX100;Interview;marriage;bollywood;BEAUTY;Cinemaఒక విచిత్ర ప్రశ్న కు సమాధానం చెప్పిన పాయల్ రాజపుత్....!!ఒక విచిత్ర ప్రశ్న కు సమాధానం చెప్పిన పాయల్ రాజపుత్....!!socialstars lifestyle{#}raj;tuesday;Sex;RX100;Interview;marriage;bollywood;BEAUTY;CinemaThu, 10 Aug 2023 15:29:15 GMTబోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఆరబోసే అందాలు, సినిమాల్లో చేసే బోల్డ్ సీన్లు మామూలుగా ఉండవు.ఆమె నార్త్ నుంచి వచ్చి సౌత్ లో బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు ఇలాంటి బోల్డ్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.అంతే తప్ప పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్సులు రావట్లేదు. అదే ఆమెకు స్టార్ డమ్ ను తీసుకురాలేకపోయింది. ఇక ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో మరింత బోల్డ్ పాత్రను చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. త్వరలోనే ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ క్రమంలోనే ఆమె అక్కడి మీడియాతో రాపిడ్ ఫైర్ లో పాల్గొంది. ఇందులో ఆమెకు ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది. ఈ భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు, ఓ పెళ్లైన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మాత్రమే ఉంటే.. మీరు ఎవరిడో సెక్స్ చేస్తారు అని యాంకర్ ప్రశ్నించింది. దానికి పాయల్ స్పందిస్తూ.. నేను కచ్చితంగా పెళ్లి అయిన వ్యక్తినే ఎంచుకుంటాను.ఎందుకంటే అతనికే మంచి ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చేసింది పాయల్. ఆమె చేసిన కామెంట్లు విని మరీ ఇంత బోల్డ్ గా ఉన్నావేంటి తల్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఆమె బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆమెకు rx100 సినిమా మంచి హాట్ బ్యూటీగా పేరు తెచ్చిపెట్టింది. ఐతే ఆమెది ప్రెసెంట్ రిలీజ్ కి రెడీ గా ఉన్న మూవీ' మంగళవారం ' మీద మంచి ఆశలు పెట్టుకుంది. ఆ మూవీ హిట్ ఐతే మాత్రం ఆమె దశ తిరిగిపోయిద్దని నేటిజన్స్ భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>