Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tanaku-teliyakundane-cinemalloki-entry-ichina-mahesh-babu4b87fd8c-7019-40da-bf43-4f181ab4cbc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tanaku-teliyakundane-cinemalloki-entry-ichina-mahesh-babu4b87fd8c-7019-40da-bf43-4f181ab4cbc2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దివంగత అగ్ర నటుడు స్వర్గీయ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు కెరీర్ మొదటిలో బాల నటుడిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదే సమయంలో మహేష్ సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహేష్ 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మిsocialstars lifestyle{#}dasari narayana rao;Chennai;Rajakumarudu;Koduku Diddina Kapuram;krishna;Father;Hero;mahesh babu;Tollywood;Cinemaతనకు తెలియకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు....!!తనకు తెలియకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు....!!socialstars lifestyle{#}dasari narayana rao;Chennai;Rajakumarudu;Koduku Diddina Kapuram;krishna;Father;Hero;mahesh babu;Tollywood;CinemaThu, 10 Aug 2023 13:05:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దివంగత అగ్ర నటుడు స్వర్గీయ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు కెరీర్ మొదటిలో బాల నటుడిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా దగ్గర్నుంచి ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇదే సమయంలో మహేష్ సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మహేష్ 1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించాడు.. ఆయనకు ఆరేళ్ల వయసులో తన అన్న దివంగత నటుడు రమేష్ బాబుతో కలిసి తన సొంత ఊరు బుర్రుపాలెం వచ్చాడు. అయితే మహేష్ జన్మించే సమయానికి కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి తెలుగులోనే అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ అనే సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు.

ఈ సినిమాలో ఒక కీలకమైన బాల నటుడి పాత్ర ఉండటంతో మహేష్ బాబు అయితే బాగుంటాడని దాసరి అనుకున్నాడట. అయితే ఈ విషయం మహేష్ కి చెప్పకుండా అతనికి తెలియకుండా ఆ సినిమాలోని ఆయనకు సంబంధించిన షూటింగ్ను దాసరి పూర్తి చేశాడు. దాంతో నీడ సినిమా ద్వారా తనకు తెలియకుండానే కేవలం ఆరు సంవత్సరాల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు మహేష్.

ఆ విధంగా చిత్ర పరిశ్రమలో బాలనటుడుగా ప్రవేశించి ఆ టైమ్లోనే హిట్స్ అందుకున్న మహేష్ బాబు తర్వాత బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తాను చేసిన కొడుకు దిద్దిన కాపురం మూవీలో ద్వి పాత్రాభినయం కూడా చేసి మెప్పించాడు. ఆ మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ గా నిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>