LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthe9e7ede8-60d3-454b-bcde-eb241d89772a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthe9e7ede8-60d3-454b-bcde-eb241d89772a-415x250-IndiaHerald.jpgబార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.వీటివల్ల . జీర్ణాశయం శుభ్రమై.. అజీర్తి సమస్య తగ్గుతుంది.అలాగే మన కడుపులో మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి బార్లీనీళ్లు అనేవి సహజసిద్ధమైన మెడిసిన్ గా పనిచేస్తాయి. రోజుకి కనీసం రెండు లీటర్ల బార్లీనీళ్లు తాగగలిగితే.. మన శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.ఈ బార్లీ నీటిలో క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్ తో పాటు.. ఇంకా విటమిన్లు, HEALTH{#}Sugar;Gas Stove;Cholesterol;Heartరోజూ ఈ నీరు తాగితే ఏ జబ్బు రాదు?రోజూ ఈ నీరు తాగితే ఏ జబ్బు రాదు?HEALTH{#}Sugar;Gas Stove;Cholesterol;HeartThu, 10 Aug 2023 21:06:00 GMTబార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.వీటివల్ల . జీర్ణాశయం శుభ్రమై.. అజీర్తి సమస్య తగ్గుతుంది.అలాగే మన కడుపులో మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి బార్లీనీళ్లు అనేవి సహజసిద్ధమైన మెడిసిన్ గా పనిచేస్తాయి. రోజుకి కనీసం రెండు లీటర్ల బార్లీనీళ్లు తాగగలిగితే.. మన శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.ఈ బార్లీ నీటిలో క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్ తో పాటు.. ఇంకా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.లావుగా ఉన్నవారు బార్లీ నీళ్లు తరచూ తాగుతూ ఉంటే అధిక బరువు చాలా తేలికగా తగ్గొచ్చు.ఎందుకంటే వారికి కడుపునిండిన అనుభూతి కలిగి ఆకలి కూడా త్వరగా ఉండదు.అలాగే బార్లీలో డైటరీ ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది నీటిలో చాలా ఈజీగా కరిగిపోతుంది.కాబట్టి బార్లీ నీళ్లు రోజూ తాగితే ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి.


ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.అలాగే షుగర్ పేషంట్స్ కూడా బార్లీ నీళ్లను ఎలాంటి అనుమానం లేకుండా తాగొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. అలాగే కామెర్లు అయినవారు కూడా తరచూ బార్లీ నీరు తాగుతూ ఉంటే చాలా త్వరగా కోలుకుంటారు. వీరికి కనీసం రోజుకి 2 నుంచి 3 లీటర్ల బార్లీ నీళ్లు తాగించాలి.బార్లీ గింజలను గోధుమరంగు వచ్చేంత దాకా వేయించి.. పొడి చేసుకుని ఒక గాజుసీసాలో స్టోర్ చేసి ఉంచుకోవాలి. తరువాత ఒక లీటరు నీటిని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో మూడు స్పూన్ల బార్లీ గింజల పొడిని వేసి.. ఒక 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ బార్లీ గింజలు ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని.. అవి చల్లారాక ఒక్కోగ్లాసు చొప్పున రెండు గంటలకొకసారి తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే తాగలేకపోతే.. మీరు కొద్దిగా పంచదార కూడా కలుపుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "భోళా శంకర్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>