HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heltha5b10898-28f5-46ff-bdcc-43b2001d8de5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/heltha5b10898-28f5-46ff-bdcc-43b2001d8de5-415x250-IndiaHerald.jpgఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు పెద్దలు అయితే ఈ ఆరోగ్యాన్ని మనం మరింతగా పెంపొందించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో వీటిని పాటించడం కష్టమే అయినా అలవాటు చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మరింత సులభతరం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..ఒక వారం పాటు పప్పు నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల నల్లని ఛాయ పోతుంది. అలాగే రోజూ ద్రాక్ష తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ప్రతి అవయవ వ్యాధిని నయం చేస్తుంది. గులాబీ పువ్వుల వాసన తీసుకుంటే డిHELTH{#}Rasam;Cardamom;Coriander;Coriander Seeds;Pomegranate;Onion;Apple;oil;BP;Manam;Heartచక్కటి ఆరోగ్యం పొందాలి అంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సిందే..!చక్కటి ఆరోగ్యం పొందాలి అంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సిందే..!HELTH{#}Rasam;Cardamom;Coriander;Coriander Seeds;Pomegranate;Onion;Apple;oil;BP;Manam;HeartThu, 10 Aug 2023 06:00:00 GMTఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు పెద్దలు అయితే ఈ ఆరోగ్యాన్ని మనం మరింతగా పెంపొందించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో వీటిని పాటించడం కష్టమే అయినా అలవాటు చేసుకుంటే మన లైఫ్ స్టైల్ మరింత సులభతరం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..ఒక వారం పాటు పప్పు నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల నల్లని ఛాయ పోతుంది.
అలాగే రోజూ ద్రాక్ష తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ప్రతి అవయవ వ్యాధిని నయం చేస్తుంది.

గులాబీ పువ్వుల వాసన తీసుకుంటే డిప్రెషన్ తగ్గుతుంది.మీరు టీ తాగాలనుకుంటే కనీసం ఆహారం తిన్నాక ఒక గంట తర్వాత త్రాగాలి.కొంచెం ఆవాల నూనె నోట్లో వేసుకుని నిద్రపోవడం వల్ల పొట్ట ఎప్పుడు బయటకు రాదు. చిన్న యాలకులు తినడం వలన  వెన్నెముక బలపడుతుంది. పచ్చి దానిమ్మ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరగడం ప్రారంభం అవుతుంది.వాంతులు అవుతున్నట్లు అనిపిస్తే నాలుగైదు ధనియాలు నమలండి.

బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల్ని , బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. ఇక మ్యాంగో జ్యూస్ చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది.కమలా పండు రసం తాగడం వల్ల రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది.మజ్జిగ త్రాగడం వల్ల కడుపులో వేడి తగ్గుతుంది.ఆరెంజ్ మన కంటి బ్యాక్టీరియా నుంచి లేదా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.ఆపిల్ విత్తనాల లో సైనైడ్ ఉంటుంది.  కావున ఆపిల్ విత్తనాలను  తీసేసి తినండి.

పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు....

ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిండ్లు  తినకూడదు. వీటివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వారంలో ఒకటి ,రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజు తీసుకునే భోజనంలో కచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. తేనెటీగలు, కందిరీగలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే, వాపు మరియు నొప్పి తగ్గుతాయి.వాముని దోరగా వేయించి పెట్టుకోవాలి. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దగా పావు చెంచా  వాము పొడి వేసుకుని తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మోడీ తప్పు చేస్తున్నారంటున్న విజయసాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>