BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru72f1ba72-f619-4cc7-9e5c-f5652f2a7c75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiru72f1ba72-f619-4cc7-9e5c-f5652f2a7c75-415x250-IndiaHerald.jpgఇటీవల చిరంజీవి ఏపీ సర్కారుపై ఘాటుగా కామెంట్లు చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అన్నారు. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. చిరంజీవి ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలోలా బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు జగన్ చేయడంలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా వివిక్ష లేకుండా వెళుతున్నారని... సినిమాల్లో కూడా బడ్జెట్‌ లింకchiru{#}Chiranjeevi;Jagan;YCP;CBN;Telangana Chief Minister;Cinemaఎవరి కోసం చిరంజీవి పొలిటికల్‌ డైలాగులు?ఎవరి కోసం చిరంజీవి పొలిటికల్‌ డైలాగులు?chiru{#}Chiranjeevi;Jagan;YCP;CBN;Telangana Chief Minister;CinemaThu, 10 Aug 2023 08:13:00 GMTఇటీవల చిరంజీవి ఏపీ సర్కారుపై ఘాటుగా కామెంట్లు చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అన్నారు. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. చిరంజీవి ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలోలా బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు జగన్ చేయడంలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా వివిక్ష లేకుండా వెళుతున్నారని... సినిమాల్లో కూడా బడ్జెట్‌ లింక్‌డ్‌ టికెటింగ్‌ పెట్టారని... ఇంత పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని ఇదే చిరంజీవి బాగా చేశారన్నట్లు గుర్తు ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు. చిరంజీవి
ఎవరి తరఫున మాట్లాడాడో కూడా తమకు అర్ధం కావడం లేదన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి .. రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే క్లియర్‌గా మాట్లాడాల్సిందన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మోడీ తప్పు చేస్తున్నారంటున్న విజయసాయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>