MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab959258-a9d2-45e7-8040-30aa2dc88cd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab959258-a9d2-45e7-8040-30aa2dc88cd8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు ఇంతకుముందు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలోని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలే కాకుండా ఈ నగరానికి ఏమైంది వంటి చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేసి మళ్లీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2004లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 7/జి బృందావన్ కాలనీ సినిమాని మరోసారి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రవికృష్ణ tollywood{#}suman shetty;Sony;March;Comedy;Love Story;Love;Blockbuster hit;shankar;Director;Cinemaరీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?tollywood{#}suman shetty;Sony;March;Comedy;Love Story;Love;Blockbuster hit;shankar;Director;CinemaThu, 10 Aug 2023 18:10:00 GMTటాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్  ట్రెండ్  నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు ఇంతకుముందు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలోని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలే కాకుండా ఈ నగరానికి ఏమైంది వంటి చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేసి మళ్లీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2004లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 7/జి బృందావన్ కాలనీ సినిమాని మరోసారి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రవికృష్ణ సోనీ అగర్వాల్ జంటగా నటించారు.

టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి క్లాసిక్ లవ్ స్టోరీ గా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటికీ లవ్ స్టోరీస్ లో ఎవర్గ్రీన్ సినిమాగా నిలిచింది. లవ్ అండ్ ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా సుమన్ శెట్టి చేసిన కామెడీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా వేరే లెవెల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యువన్ శంకర్ రాజా

అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చూస్తూనే ఉంటారు జనాలు. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ వింటూనే ఉంటారు. అయితే త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది అంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాని 4k  ప్రింట్ లోకి మార్చి మళ్లీ రిలీజ్ చేయబడుతున్నట్లుగా తెలిసింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమని నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>