MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hidimba-movie-ott87e66910-69a7-4a05-8821-7b063c94e08d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hidimba-movie-ott87e66910-69a7-4a05-8821-7b063c94e08d-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం హిడింబ. ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత శ్వేత నటించింది. దర్శకత్వం అనిల్ కన్యగంటి వ్యవహరించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. జులై 20న థియేటర్లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక పీరియాడికల్ టచ్ సినిమాగా హిడింబ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు తాజాగా ప్రేక్షకులను ఓటీటి లో కూడా అలరించేందుకు సిHIDIMBA;MOVIE;OTT{#}anil music;nanditha;rajiv kanakala;sudhakar;Thriller;Evening;Traffic police;Chitram;Yevaru;CBN;Hero;Heroine;Cinemaఓటీటి లోకి వచ్చేసిన హిడింబ.. ఎక్కడంటే..?ఓటీటి లోకి వచ్చేసిన హిడింబ.. ఎక్కడంటే..?HIDIMBA;MOVIE;OTT{#}anil music;nanditha;rajiv kanakala;sudhakar;Thriller;Evening;Traffic police;Chitram;Yevaru;CBN;Hero;Heroine;CinemaThu, 10 Aug 2023 10:00:00 GMTయంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం హిడింబ. ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత శ్వేత నటించింది. దర్శకత్వం అనిల్ కన్యగంటి వ్యవహరించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. జులై 20న థియేటర్లో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక పీరియాడికల్ టచ్ సినిమాగా హిడింబ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు తాజాగా ప్రేక్షకులను ఓటీటి లో కూడా అలరించేందుకు సిద్ధమయ్యింది.

థియేటర్లలో బాగానే ఆకట్టుకుని యావరేజ్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఓటీటి హక్కులను ఆహా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆహా ఓటీటి మేకర్ మాస్క్ వెనుక ఉన్న మనిషి ఎవరు అంటూ ఒకసారి కొత్త పోస్టర్ని రివిల్ చేయడం జరిగింది. అయితే ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కనిపిస్తోంది. ఇందులో అశ్విన్, నందిత ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.

మకరంత్ దేశ్ పాండే ,శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల ,శుభలేఖ సుధాకర్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాదులో కొంతమంది మహిళలు వరుసగా కిడ్నాప్లకు గురవుతూ ఉంటారు ఈ వెనుక ఉన్న మిస్టరీ ఏంది స్పెషల్ ఆఫీసర్గా నందిత అశ్విన్ బాబు రంగంలోకి దిగిన తర్వాత అసలు ఊహించని అనుభవాలు ఎదురవుతాయట.. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హిడింబ అనే చిత్రాన్ని తెరకెక్కించారు అంతేకాకుండా హిడింబ అనే ఒక తెగకు చెందిన క్రూరమైన వ్యక్తి జన సంచారంలోకి వస్తే ఎలా ఉంటుంది  వరుసగా తప్పిపోతున్న మహిళలకు హీడింబ తెగకు సంబంధమేంటి అనే విషయంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
" style="height: 612px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>