MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcc14caac-27d8-4221-99c3-80a6d5bfd377-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcc14caac-27d8-4221-99c3-80a6d5bfd377-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది నేషనల్ రష్మిక మందన. దాంతోపాటు ఎప్పుడూ ఆమె చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలే కావడం విశేషం. అటు రణబీర్ కపూర్ తో పాటు ఇటు అల్లు అర్జున్ వరకు పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోని నటిస్తోంది రష్మిక మందన. దాంతోపాటు కన్నడలో సైతం మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే tollywood{#}Dalapathi;Crush;Ranbir Kapoor;Tollywood;rashmika mandanna;Allu Arjun;Joseph Vijay;vijay deverakonda;bollywood;media;Director;Cinemaఆ ముగ్గురు హీరోలకి లిప్ లాక్ ఇస్తా.. రష్మిక మందన..!?ఆ ముగ్గురు హీరోలకి లిప్ లాక్ ఇస్తా.. రష్మిక మందన..!?tollywood{#}Dalapathi;Crush;Ranbir Kapoor;Tollywood;rashmika mandanna;Allu Arjun;Joseph Vijay;vijay deverakonda;bollywood;media;Director;CinemaThu, 10 Aug 2023 17:40:00 GMTనేషనల్ క్రష్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది నేషనల్ రష్మిక మందన. దాంతోపాటు ఎప్పుడూ ఆమె చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలే కావడం విశేషం. అటు రణబీర్ కపూర్ తో పాటు ఇటు అల్లు అర్జున్ వరకు పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోని నటిస్తోంది రష్మిక మందన. దాంతోపాటు కన్నడలో సైతం మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే కెరియర్ పరంగా ఎలా ఉన్నా కూడా వ్యక్తిగతంగా మాత్రం విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని మీరు ఇద్దరు ఎప్పుడూ కూడా అఫీషియల్ గా బయట పెట్టలేదు. కానీ సీక్రెట్ గా మాత్రం ఎప్పటికప్పుడు వెకేషన్ కి ఎవరితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక తన ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా వేదికగా చర్చ చేయడం జరిగింది .ఇందులో భాగంగానే ఒక నటిజెన్ షాకింగ్ ప్రశ్నను అడిగాడు విజయ్ దేవరకొండ తో మీ తర్వాత మూవీ ఎప్పుడు ఉంటుంది అని ఒక నెటిజన్ అడగడం జరిగింది .

అయితే దానికి సమాధానంగా అది మీరు విజయనే అడగాలి అని చెప్పింది రష్మిక. మంచి స్టోరీ తో ఎవరైనా డైరెక్టర్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాము అంటూ ఈ సందర్భంగా పేర్కొంది రష్మిక. ఈ నేపథ్యంలోనే విజయ దళపతి షారుఖ్ ఖాన్ విజయ్ దేవరకొండలలో మీరు ఎవరికి లిప్ లాక్ ఇస్తారు అని మరొక నటిజెన్ అడిగాడు. అయితే దానికి రష్మిక మందన కాస్త ఆలోచించి ముగ్గురికి ఇచ్చేస్తాను అంటూ షాకింగ్ విషయం న్నీ బయట పెట్టింది. దాంతో ఆమె ఫాన్స్ అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవునులే నీకు ఎంతమంది అయినా ఓకేనా అంటూ చాలామంది వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఇలా రష్మిక మందన తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్  చేయడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>