MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfaa56cff-dffd-4642-b8ec-d0ea4271c9af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfaa56cff-dffd-4642-b8ec-d0ea4271c9af-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంటే సాధారణ సినీ లవర్స్ కే కాకుండా చాలామంది బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్లకి కూడా ఈ యంగ్ హీరో అంటే చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ తో కలిసి ఒక్క సినిమాలో అయినా చేయాలి అని ఒక్కసారైనా డేటింగ్ చేయాలి అని చాలామంది హీరోయిన్లు ఆశపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమాలో నటించిన పూర్తయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఎన్నో tollywood{#}Prema Katha;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;vijay deverakonda;Event;prema;Love;kushi;Kushi;Heroine;Hero;marriage;bollywood;Cinemaవాళ్లని చూసి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది.. విజయ్ దేవరకొండ..!?వాళ్లని చూసి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది.. విజయ్ దేవరకొండ..!?tollywood{#}Prema Katha;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;vijay deverakonda;Event;prema;Love;kushi;Kushi;Heroine;Hero;marriage;bollywood;CinemaThu, 10 Aug 2023 16:05:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంటే సాధారణ సినీ లవర్స్ కే కాకుండా చాలామంది బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్లకి కూడా ఈ యంగ్ హీరో అంటే చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ తో కలిసి ఒక్క సినిమాలో అయినా చేయాలి అని ఒక్కసారైనా డేటింగ్ చేయాలి అని చాలామంది హీరోయిన్లు ఆశపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమాలో నటించిన పూర్తయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి క్లారిటీ కూడా ఇచ్చాడు విజయ్. ఇక ఆయన మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత గీత గోవిందం డియర్ కామ్రేడ్ వంటి ప్రేమకథా సినిమాలని చేశాను.. వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా చేసినప్పుడు  ఫ్లాప్ అయింది. దాని తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా ప్రేమ కథ సినిమాల్లో చేయకూడదు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఖుషి సినిమా స్టోరీ విన్నాను కచ్చితంగా ఈ సినిమా చేయాలి అని అనుకున్నాను. ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలిగింది. అందుకే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అంతేకాదు ఈ సినిమా అన్ని రకాలపేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేమ పెళ్లి వివాహ బంధం ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ సమంత అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోవాలని ఆరు నెలల వరకు వేచి చూసాం. ఆరు నెలలు కాదు ఆమె సంవత్సరం వరకు కోలు లేకపోయినప్పటికీ మేము అందరం తన కోసం వెయిట్ చేసాం అంటూ చెప్పాడు. దాంతోపాటు గతంలో చాలామంది నా ముందు పెళ్లి విషయం మాట్లాడడానికి భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్స్ మరియు మిగతావాళ్లు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక కలుగుతుంది. పెళ్లి అనేది రెండు మనసులు కలయిక. అది మన జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. నేను మరో రెండు మూడు సంవత్సరాలలో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటూ తన పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చాడు విజయ్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>