DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/usac11571f9-5d0e-460b-b864-713eb39fbb05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/usac11571f9-5d0e-460b-b864-713eb39fbb05-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనలో చాలామంది మధ్యతరగతి వాళ్లు బ్యాంకు నుండి లోన్ తీసుకుంటూ ఉంటారు. టు వీలర్ లోనో, ఫోర్ వీలర్ లోనో, హౌసింగ్ లోనో ఇలా రకరకాల అవసరాల కోసం బ్యాంకు వద్ద నుండి లోన్స్ తీసుకుంటూ ఉంటారు‌. అయితే వాళ్లు తమ తమ స్తోమతను బట్టి కట్టగలము అనుకుంటేనే తీసుకుంటారు తప్ప, కట్టలేము అనుకుంటే మాత్రం వెనుకంజ వేస్తారు. మనం మన అవసరాల కోసం బ్యాంకులో లోన్స్ తీసుకుంటాము. లేదా అవసరమైతే బయట వ్యక్తుల నుండి అప్పు తీసుకుంటాము. దానికి తిరిగి నెలకు ఇంత అని వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటాం‌. అలాగే రాష్ట్రాలు కూడా అప్పులు తUSA{#}American Samoa;Government;Andhra Pradesh;Indiaబాబోయ్‌.. అమెరికా అంత అప్పుల్లో కూరుకుపోయిందా?బాబోయ్‌.. అమెరికా అంత అప్పుల్లో కూరుకుపోయిందా?USA{#}American Samoa;Government;Andhra Pradesh;IndiaThu, 10 Aug 2023 10:00:00 GMTసాధారణంగా మనలో చాలామంది మధ్యతరగతి వాళ్లు బ్యాంకు నుండి లోన్ తీసుకుంటూ ఉంటారు. టు వీలర్ లోనో, ఫోర్ వీలర్ లోనో, హౌసింగ్ లోనో ఇలా రకరకాల అవసరాల కోసం బ్యాంకు వద్ద నుండి లోన్స్ తీసుకుంటూ ఉంటారు‌. అయితే వాళ్లు తమ తమ స్తోమతను బట్టి కట్టగలము  అనుకుంటేనే తీసుకుంటారు తప్ప, కట్టలేము అనుకుంటే మాత్రం వెనుకంజ వేస్తారు.


మనం  మన అవసరాల కోసం బ్యాంకులో లోన్స్ తీసుకుంటాము. లేదా అవసరమైతే బయట వ్యక్తుల నుండి అప్పు తీసుకుంటాము. దానికి తిరిగి నెలకు ఇంత అని వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటాం‌. అలాగే రాష్ట్రాలు కూడా అప్పులు తీసుకుంటాయి. దేశాలు కూడా అప్పులు తీసుకుంటూ ఉంటాయి. అయితే ఈ రాష్ట్రానికి గాని, దేశానికి గాని ఇచ్చే అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఇస్తారు అని తెలుస్తుంది.


అయితే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది అని దుష్ప్రచారాలు చేసుకొస్తున్నారు కొంత మంది. బ్యాంకుల వాళ్ళు కూడా అవతల అప్పు తీసుకునే వ్యక్తి కట్టగలడో లేదో పరిశీలించి మరీ అప్పులు ఇస్తారు. తాజాగా అమెరికా పరిస్థితి చూస్తే రోజుకి 5.2 బిలియన్ డాలర్ల అప్పు అవసరమవుతుంది అని తెలుస్తుంది. అది కూడా రాబోయే 10 ఏళ్ల వరకు అవసరమవుతుందని తెలుస్తుంది.


ఇప్పటి వరకు అమెరికా అప్పు వచ్చి 50 ట్రిలియన్ డాలర్లు అని సమాచారం. అంటే ఇది దాదాపు 50 చిన్న దేశాల బడ్జెట్ అని తెలుస్తుంది‌. అక్కడ అమెరికన్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయంలో 20% ఇలా అప్పులకు వడ్డీలు కట్టడానికే ఖర్చయిపోతున్నట్లుగా తెలుస్తుంది.  అమెరికాకు సంబంధించిన సిబిఓ ఈ లెక్కలను ప్రపంచానికి వివరించింది‌. మరి ఆంధ్రప్రదేశ్ ఇంత అప్పుల పాలై పోతుంది, భారత దేశం ఇంత అప్పుల పాలు అయిపోతుంది అంటూ వాపోతున్న ఇక్కడి జనం అమెరికా అప్పుల్ని చూస్తే ఏమంటారో, అసలు ఏమైపోతారో తెలియదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>