EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap2948be26-fad8-481b-b302-db657adbaee6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap2948be26-fad8-481b-b302-db657adbaee6-415x250-IndiaHerald.jpgఏపీ జీఎస్టీపి 2022-23 సంవత్సరంలో 16% వృద్ధి చెందిందని తెలుస్తుంది. అంటే దాదాపుగా 13 లక్షల కోట్లకు చేరిందని తెలుస్తుంది. ఈ జీఎస్టీపి అనేది 2027 సంవత్సరానికి వచ్చేసరికి 20 లక్షల కోట్ల వరకు చేరుతుందని అంటున్నారు. అంటే రాబోయే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి రెట్టింపు కాబోతుందని సమాచారం. ఇదే విషయాన్ని ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక తెలుపుతుంది. 2022-23 నుండి జీఎస్టీపీలో వేగవంతమైన నమోదు జరుగుతుందని అని ఆ నివేదిక తెలియజేసింది. 2027 సంవత్సరానికి దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ఏపీ సహా 15 రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవAP{#}Kerala;Gujarat - Gandhinagar;Madhya Pradesh - Bhopal;Rajasthan;SBI;Bank;Maharashtra;India;Andhra Pradesh;Telanganaఆంధ్రాపై విష ప్రచారం.. ఏ రేంజ్‌లో అంటే?ఆంధ్రాపై విష ప్రచారం.. ఏ రేంజ్‌లో అంటే?AP{#}Kerala;Gujarat - Gandhinagar;Madhya Pradesh - Bhopal;Rajasthan;SBI;Bank;Maharashtra;India;Andhra Pradesh;TelanganaThu, 10 Aug 2023 05:00:00 GMTఏపీ జీఎస్టీపి 2022-23 సంవత్సరంలో 16% వృద్ధి చెందిందని తెలుస్తుంది. అంటే దాదాపుగా 13 లక్షల కోట్లకు చేరిందని తెలుస్తుంది. ఈ జీఎస్టీపి అనేది 2027 సంవత్సరానికి వచ్చేసరికి 20 లక్షల కోట్ల వరకు చేరుతుందని అంటున్నారు. అంటే రాబోయే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి రెట్టింపు కాబోతుందని సమాచారం. ఇదే విషయాన్ని ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక తెలుపుతుంది.


2022-23 నుండి జీఎస్టీపీలో వేగవంతమైన నమోదు జరుగుతుందని అని ఆ నివేదిక తెలియజేసింది. 2027 సంవత్సరానికి దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ఏపీ సహా 15  రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనే విషయం మీద ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక ఒక ఫలితాన్ని విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక చెప్తుంది.


2022 నుంచి ఆర్థిక రంగంలో ఈ వేగం  పుంజుకుందని తెలుస్తుంది. ఇది ఇలానే వృద్ధి చెందుతూ 2027 నాటికి భారత్  ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మూడవ స్థానంలోకి చేరుకుంటుందని ఆ నివేదిక తెలుపుతుంది‌. దాని ప్రకారం మహారాష్ట్ర లెక్క దేశ జీడీపీలో 13 శాతానికి చేరుకుంటుందని, దాన్ని జిఎస్టిపిలో  లెక్క వేస్తే 51లక్షల 76వేల కోట్లకు చేరుకుంటుందని సమాచారం.


అలాగే ఉత్తరప్రదేశ్ లో 41లక్షల 20వేల కోట్లు, తమిళనాడులో 34 లక్షల 8 వేల కోట్లు, కర్ణాటకలో 30లక్షల 60వేల కోట్లు, గుజరాత్ 30 లక్షల 58 వేల కోట్లు రాజస్థాన్ 20లక్షల16,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ 19లక్షల44 వేల కోట్లు తెలంగాణ 19లక్షల 12,000కోట్లు మధ్యప్రదేశ్ 18లక్షల 72000కోట్లు కేరళ 15 లక్షల 44వేల కోట్లకు చేరుకోవచ్చని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆంధ్రప్రదేశ్ అలాగే భారత్ కూడా ఆర్థికంగా వెనకబడిపోయాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్లు కాగ్ చెప్పిన, కేంద్రం చెప్పిన, రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాటను కూడా  తప్పు అనే అంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆరోజు బుల్లితెరపై ప్రసారం కానున్న "మళ్లీ పెళ్లి" సినిమా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>