Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle08205f05-c1fd-4280-ab5d-939bdf1acf5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle08205f05-c1fd-4280-ab5d-939bdf1acf5f-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్‌లలో కాజల్ అగర్వాల్ ఒకటి. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కాజల్ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకున్న ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకే ఒక హీరోకు కాజల్ అగర్వాల్ అన్ లక్కీ హీరోయిన్. ఆ హీరో ఎవరో? కాదు మాస్ మహారాజు రవితేజ. కాజల్ అగర్వాల్ - రవితేజ కాంబినేషన్లో మొదటిసారి ' వsocialstars lifestyle{#}nara rohit;parasuram;priyanka;ramesh varma;Satyabhama;ravi teja;Ravi;Mass;CBN;Kesari;kajal aggarwal;Tollywood;producer;Producer;Balakrishna;Indian;Tamil;Hero;Cinema;Newsరవితేజ విషయంలో అన్ లక్కీ హీరోయిన్ గా మిగిలిపోయిన నటి...!!రవితేజ విషయంలో అన్ లక్కీ హీరోయిన్ గా మిగిలిపోయిన నటి...!!socialstars lifestyle{#}nara rohit;parasuram;priyanka;ramesh varma;Satyabhama;ravi teja;Ravi;Mass;CBN;Kesari;kajal aggarwal;Tollywood;producer;Producer;Balakrishna;Indian;Tamil;Hero;Cinema;NewsThu, 10 Aug 2023 13:55:00 GMTసౌత్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్‌లలో కాజల్ అగర్వాల్ ఒకటి. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కాజల్ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకున్న ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకే ఒక హీరోకు కాజల్ అగర్వాల్ అన్ లక్కీ హీరోయిన్. ఆ హీరో ఎవరో? కాదు మాస్ మహారాజు రవితేజ. కాజల్ అగర్వాల్ - రవితేజ కాంబినేషన్లో మొదటిసారి ' వీర ' సినిమా వచ్చింది.

అన్న చెల్లెల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. 2011లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి జోడిగా నటించిన సినిమా ' సార్ వచ్చారు '. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, నారా రోహిత్ కీరోల్స్ ప్లే చేశారు.

3 ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి ప్రియాంక దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 2012లో రిలీజైన ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రవితేజ.. కాజల్ అగర్వాల్‌కి దురదృష్ట దేవతగా మారిపోయింది. ఇక రవితేజ - కాజల్ తో చచ్చిన సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడని అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరికి కాంబినేషన్లో మరొక సినిమా రాలేదని.. ఎంతోమంది స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్గా ఉన్న కాజల్ అగర్వాల్ రవితేజ విషయంలో మాత్రం అన్ లక్కీ హీరోయిన్గా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కొడుకు పుట్టిన తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పెళై ఒక బాబు పుట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే ఆమెకు టాలీవుడ్ లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతున్న కాజల్ ప్రస్తుతం బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2, సత్యభామ సినిమాల్లో నటిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>