MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74f9aa0e-572f-4188-b37b-5a6d2a793357-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74f9aa0e-572f-4188-b37b-5a6d2a793357-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఇక చాలా కాలం నటిగా కొనసాగాలి అంటే అందాల ప్రదర్శన ఉండాలి అని అంటారు. ఇక హీరోయిన్గా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్లకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్న. షాకింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదల కాబోతున్నాయి. దాంతోపాటు మరొక విషయం ఏంటి అంటే జైలర్ సినిమాలో తమన్నా tollywood{#}keerthi suresh;Tom Banton;Tom Hooper;Hollywood;Chiranjeevi;shankar;media;tamannaah bhatia;BEAUTYసీనియర్ హీరోలతో నటించడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!?సీనియర్ హీరోలతో నటించడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..!?tollywood{#}keerthi suresh;Tom Banton;Tom Hooper;Hollywood;Chiranjeevi;shankar;media;tamannaah bhatia;BEAUTYThu, 10 Aug 2023 15:44:06 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఇక చాలా కాలం నటిగా కొనసాగాలి అంటే అందాల ప్రదర్శన ఉండాలి అని అంటారు. ఇక హీరోయిన్గా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్లకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్న.  షాకింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదల కాబోతున్నాయి. దాంతోపాటు మరొక విషయం ఏంటి

అంటే జైలర్ సినిమాలో తమన్నా రజినీకాంత్ కు పేరు పెయిర్ అని అంటున్నారు. ఇక భోళాశంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి ఈ సినిమాలో అధిక ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్న పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారో చాలామంది. సీనియర్ నటులతో జతకట్టడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ప్రశ్న తమన్నకి ఎదురవుతుంది. అవకాశాలు రాక ఇలా చేస్తున్నారా లేదా డబ్బులు లేక ఇలా చేస్తున్నారా అన్న విమర్శలు

రావడంతో తాజాగా దీనిపై స్పందించింది తమన్నా. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు. నటించే పాత్రను చూడండి అని ఘాటుగా స్పందించింది తమన్నా. కాదు కూడదు అంటారా వయసు గురించి మాట్లాడాలి అంటే తాను హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ మాదిరి సాహసాలు చేయగలను డాన్స్ చేయగలను అని ఈ సందర్భంగా చెప్పకొచ్చింది తమన్నా. అంతేకాదు సీనియర్ నటీనటులతో కలిసి నటించిన ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతో తమన్న మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>