MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodefe11621-f483-4b76-87a7-ffa01fff8f01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodefe11621-f483-4b76-87a7-ffa01fff8f01-415x250-IndiaHerald.jpgఇటీవల ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా విడుదలై అంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోని అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వల్ల వైష్ణవి చైతన్య చాలా నష్టపోయింది అని అంటున్నారు. అయితే ఎప్పటి వరకు జూబ్లీహిల్స్ తో తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉండే వైష్ణవి చైతన్య ఈ సినిమా అగ్రిమెంట్ పై సంతకం పెడుతూ చాలా ఎడిచేసిందట. ఏదైతే అదే అయింది కానీ ఒక ధైర్యంతో ముందు tollywood{#}job;Santosham;Anand Deverakonda;Chaitanya;Romantic;Telugu;Heroine;Cinema;Directorబేబీ సినిమా హిట్ అయినా వైష్ణవి చైతన్య కి సంతోషం లేదా..!?బేబీ సినిమా హిట్ అయినా వైష్ణవి చైతన్య కి సంతోషం లేదా..!?tollywood{#}job;Santosham;Anand Deverakonda;Chaitanya;Romantic;Telugu;Heroine;Cinema;DirectorThu, 10 Aug 2023 17:30:00 GMTఇటీవల ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా విడుదలై అంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోని అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వల్ల వైష్ణవి చైతన్య చాలా నష్టపోయింది అని అంటున్నారు. అయితే ఎప్పటి వరకు జూబ్లీహిల్స్ తో తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉండే వైష్ణవి చైతన్యసినిమా అగ్రిమెంట్ పై సంతకం పెడుతూ చాలా ఎడిచేసిందట.

ఏదైతే అదే అయింది కానీ ఒక ధైర్యంతో ముందు స్టెప్ వేసింది అని ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా ఈవెంట్స్ లో వెల్లడించారు. మూవీ ఒప్పుకున్న తర్వాత తన జాబ్ కూడా వదిలేసింది అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ఫేస్ చేసింది అని సందర్భంగా ఆయన చెప్పారు. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్ వైష్ణవి పట్టుదల చూసి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతుంది అని దీనికి కారణంగా కెరియర్ ఎక్కడ నాశనం అవుతుందని కంగారు పడ్డాను కానీ దేన్ని లెక్కచేయకుండా సినిమా పూర్తి చేసి మొత్తానికి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అని ఈ సినిమా

డైరెక్టర్ వైష్ణవి చైతన్య గురించి చెప్పాడు. అయితే బేబీ సినిమా హిట్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ముఖంలో సంతోషం మాత్రం కనిపించలేదు అని అంటున్నారు. అయితే మొదటి సినిమా హిట్ అయినా వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె కొన్ని విషయాల్లో టెన్షన్ పడుతుందట. ఈ సినిమా హిట్ అయింది సరే తర్వాత సినిమా హిట్ కాకపోతే తన పరిస్థితి ఏంటి అన్న విషయం పట్ల ఆమె భయపడుతుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు వస్తున్న అవకాశాలన్నీ కూడా రొమాంటిక్ సినిమాల్లోనే వస్తున్నాయట. అయితే మళ్లీ రొమాంటిక్ సినిమాల్లోని నటిస్తే తన కెరీర్ నాశనం అవుతుంది భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిజినెస్ మ్యాన్: రీరిలీజ్ లో ఆల్ టైం రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>