MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood563ed90d-0a85-4c4e-89a8-7155a65ad794-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood563ed90d-0a85-4c4e-89a8-7155a65ad794-415x250-IndiaHerald.jpgఈ టైటిల్ చూసిన వారందరూ కచ్చితంగా జైలర్ సినిమా అంటే రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ ఆగిపోయింది అని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే.. ఎందుకు అంటే రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు మరొక జైలర్ సినిమా కూడా అదే పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రజనీకాంత్ సినిమాతో పాటు తమ సినిమాను విడుదల చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించి ఆ సినిమా విడుదలని ఆపేశారు. ఇకపోతే రజనీకాంత్ జైలర్ సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. అయితే అదే టైటిల్ తో మలయాళంలో ధ్యాన శ్రీనివాసన్ హీరోగా వస్తున్న జైలర్ tollywood{#}Kalanithi Maran;Chennai;court;Dilip Kumar;Director;Audience;Rajani kanth;Cinemaజైలర్ సినిమా విడుదల వాయిదా..!?జైలర్ సినిమా విడుదల వాయిదా..!?tollywood{#}Kalanithi Maran;Chennai;court;Dilip Kumar;Director;Audience;Rajani kanth;CinemaWed, 09 Aug 2023 14:40:00 GMTఈ టైటిల్ చూసిన వారందరూ కచ్చితంగా జైలర్ సినిమా అంటే రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ ఆగిపోయింది అని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే.. ఎందుకు అంటే రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు మరొక జైలర్ సినిమా కూడా అదే పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రజనీకాంత్ సినిమాతో పాటు తమ సినిమాను విడుదల చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించి ఆ సినిమా విడుదలని ఆపేశారు. ఇకపోతే రజనీకాంత్ జైలర్ సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. అయితే అదే టైటిల్ తో మలయాళంలో

ధ్యాన శ్రీనివాసన్ హీరోగా వస్తున్న జైలర్ సినిమాని కూడా ఆగస్టు పదిని విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. ఒకే రోజు రెండు జైలర్ అనే సినిమాలు రావడంతో ప్రేక్షకులు ఒక రేంజ్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో రజిని సినిమాతో పోటీ పడడం సరికాదు అని భావించిన మేకర్స్ ఆ సినిమా విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ సినిమా ఆగస్టు పదిన గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇది టైటిల్ తో మలయాళం లో జై సినిమా కూడా విడుదల చేస్తున్నారు.

తాజాగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. జైలర్ టైటిల్ వివాదం విషయంలో మలయాళ డైరెక్టర్ సక్కిల్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. కాగా కోర్టు నుండి తాజాగా క్లియరెన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను ఆగస్టు పదిన విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రజనీకాంత్ సినిమాకు భారీ హై ప్ ఉన్న నేపథ్యంలో  ఆ సినిమాతో పోటీ పడకుండా మలయాళం సినిమా జైలర్ను వాయిదా వేశారట. సినిమా ఆగస్టు 18 విడుదల కాబోతున్నట్లుగా ఇటీవల ప్రకటించారు మేకర్స్ అయితే రజనీకాంత్ జైలర్ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ సినిమా విడుదల ఎంతటి విజయాన్ని అందుకుంటుందో  ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>