MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7eb9253a-f689-4d52-9597-1f408ef5b28d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7eb9253a-f689-4d52-9597-1f408ef5b28d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా నెంబర్ 1 స్టార్ హీరోగా సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.తండ్రికి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం సూపర్ స్టార్ మహేష్ బాబు. లెజెండరీ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ అనతికాలంలోనే పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అసలు ఎలాంటిMAHESH BABU{#}Businessman;Red chilly powder;Raccha;Rajamouli;Posters;Rajani kanth;Hero;krishna;Guntur;mahesh babu;Director;Cinemaమహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?MAHESH BABU{#}Businessman;Red chilly powder;Raccha;Rajamouli;Posters;Rajani kanth;Hero;krishna;Guntur;mahesh babu;Director;CinemaWed, 09 Aug 2023 14:31:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా నెంబర్ 1 స్టార్ హీరోగా సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు.తండ్రికి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం సూపర్ స్టార్ మహేష్ బాబు. లెజెండరీ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ అనతికాలంలోనే పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అసలు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో సంబరాలు జరుపుకుంటున్నారు. మహేష్ అయినా, ఆయన బర్త్ డే అయినా ఫ్యాన్స్ కు నిజంగా అదొక పెద్ద పండగ అనే చెప్పాలి. ఎక్కడ చూసిన కూడా జాతర వాతావరణం కనిపిస్తుంది. మహేష్ కొటౌట్స్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు ఇంకా అన్నదానాలు అంటూ తమ హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు సూపర్ ఫ్యాన్స్.


ఇక నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా రీరిలీజ్ అయ్యింది.డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన సెకండ్ ఇది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కు మాములు సందడి చేయడం లేదు ఫ్యాన్స్.. ఎక్కడ చూసినా కూడా రచ్చ రచ్చే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అయితే అసలు అంతా ఇంతాకాదు. మహేష్ బాబు ఫొటోలను షేర్ చేస్తూ ఎంతగానో సందడి చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు పేరును వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. గుంటూరు కారం, ఎస్ఎస్ ఎంబీ 29, హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.ఇక మహేష్ బాబు నటిస్తున్న కొత్త మూవీ గుంటూరు కారం నుంచి సూపర్ స్టార్ కు పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది ఈ పోస్టర్. అలాగే మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ పీక పట్టుకున్న చిరంజీవి.. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>